Rc16 : Rc16 నుంచి బర్త్ డే అప్డేట్ వచ్చేసింది.. ఎంత స్టైల్ గా ఉన్నాడో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం లో Rc16 సినిమా చెయ్యబోతున్నాడు.. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది..విద్ధి సినిమాస్- సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి..
ఇక నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ టీమ్ రామ్ చరణ్ కొత్త పోస్టర్ ను వదిలింది..ఈ పోస్టర్ లో చరణ్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. “మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు. కష్టపడి పనిచేసి అభిమానులు గర్వపడేలా మరో అడుగు ముందుకు వెయ్యాలని x లో HBD రామ్ చరణ్`అని పోస్ట్ చేశారు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఆ పోస్టర్ రిలీజ్ చేసిన కొద్ది నిమిషాలకే నెట్టింట ట్రెండ్ అవుతుంది.. పోస్టర్ లో రామ్ చరణ్ స్టైలిష్ లుక్ ని ఎలివేట్ చేస్తూనే, అతడు నటించిన ల్యాండ్ మార్క్ సినిమాల పోస్టర్లను ఆవిష్కరించారు.. మూవీ లాంచ్ టైం లో ఉన్నా లుక్ తో పోస్టర్ ను స్టైలిష్ గా డిజైన్ చేశారు టీమ్.. ప్రస్తుతం ఆ పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.. ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతుంది.. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో రంగస్థలం 2 చెయ్యబోతున్నాడు..
Rc16 : Rc16 నుంచి బర్త్ డే అప్డేట్ వచ్చేసింది.. ఎంత స్టైల్ గా ఉన్నాడో చూశారా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం లో Rc16 సినిమా చెయ్యబోతున్నాడు.. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది..విద్ధి సినిమాస్- సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి..
ఇక నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ టీమ్ రామ్ చరణ్ కొత్త పోస్టర్ ను వదిలింది..ఈ పోస్టర్ లో చరణ్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. “మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు. కష్టపడి పనిచేసి అభిమానులు గర్వపడేలా మరో అడుగు ముందుకు వెయ్యాలని x లో HBD రామ్ చరణ్`అని పోస్ట్ చేశారు..
ఆ పోస్టర్ రిలీజ్ చేసిన కొద్ది నిమిషాలకే నెట్టింట ట్రెండ్ అవుతుంది.. పోస్టర్ లో రామ్ చరణ్ స్టైలిష్ లుక్ ని ఎలివేట్ చేస్తూనే, అతడు నటించిన ల్యాండ్ మార్క్ సినిమాల పోస్టర్లను ఆవిష్కరించారు.. మూవీ లాంచ్ టైం లో ఉన్నా లుక్ తో పోస్టర్ ను స్టైలిష్ గా డిజైన్ చేశారు టీమ్.. ప్రస్తుతం ఆ పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.. ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతుంది.. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో రంగస్థలం 2 చెయ్యబోతున్నాడు..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!