Sneha Ullal : హారర్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్నేహా ఉల్లాల్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న సీన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్నేహా ఉల్లాల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించింది.. అతి తక్కువ కాలంలో మంచి ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు.. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కామెడీ హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు భవనమ్ అనే హారర్ సినిమాలో నటిస్తుంది..
సూపర్ హిట్ సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. స్నేహ ఉల్లాల్‌తోపాటు పాపులర్ కమెడియన్స్ సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర నిర్మిస్తున్నారు..
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
రీసెంట్ గా ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. టీజర్ సీన్స్ ఒక్కొక్కటి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. ఆ టీజర్ లో చూస్తుంటే టైటిల్ కు తట్టట్లే పెద్ద భవనం కనిపిస్తుంది.. కాసేపు భయపెడుతూనే, నవ్విస్తుంది.. ఈ టీజర్ ప్రస్తుతం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.. జబర్దస్త్ కమెడీయన్స్ అందరు కడుపుబ్బా నవ్వించారు.. సమ్మర్ స్పెషల్‌గా మే లో భవనమ్ సినిమాని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించన్నారని సమాచారం..
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!