Niharika Konidela: కుర్రోళ్ళ మీద ఫోకస్ పెట్టిన నిహారిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి అందరికీ తెలుసు.. ఆమె ఇటీవల కొత్త ప్రొడక్షన్ హౌస్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ ప్రొడక్షన్ పై ఓ సినిమాను రూపోందిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఉగాది సందర్బంగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు.. ఓ వీడియోను మెగా హీరో సాయి దుర్గా తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నచిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’..
నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేస్తున్న మొదటి కమిటీ కుర్రోళ్లు. ఈరోజు ఉగాది సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తుంది.. కుర్రాళ్లను హైలెట్ చేస్తున్న ఈ సినిమా గురించి తెలియాలంటే ఖచ్చితంగా సినిమాను చూడాల్సిందే అని నిహారిక ఈ సందర్బంగా చెబుతుంది..ఇక యదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నామని నిహారిక అంటున్నారు..
Also Read
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
- Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
- Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్‌ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
- Jailer 2 : 'జైలర్ 2' రిలీజ్ డేట్‌కు కౌంట్‌డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
ఈ సినిమాతో 11 మంది హీరోలను,4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నారు.. అందులో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, టీన శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. పోస్టర్, టైటిల్ అయితే కొత్తగా ఉన్నాయి.. మరి సినిమా ఎలా జనాలను అలరిస్తుందో చూడాలి..
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?