ఆర్జీవీ పొగిడిన వారిలో అరియానా కూడా ఒకటి.. ఆర్జీవీ ఒక్క ఇంటర్వ్యూ తో ఫెమస్ అయిన ఈ అమ్మడు బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటిని దక్కించుకుంది.. సినిమాల సంగతి పక్కన పెడితే.. షోలల్లో తలుక్కు మంటుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు నాన్ స్టాప్ గ్లామర్ షోతో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందాలను ఎర వేసి పాపులారిటీ రాబట్టాలని చూస్తున్నారు. ఈసారి ఏకంగా నైట్ వేర్లో […]
కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ బ్యాంక్ అయిన ఆర్బీఐ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో.. 35 జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ఉద్యోగాలకు కనీసం 65 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ […]
ప్రస్తుత పరిస్థితులు డబ్బుకు దాసోహం అంటున్నాయి.. డబ్బు మీదే ప్రపంచం నడుస్తుంది.. భవిష్యత్ లో డబ్బుల అవసరం చాలానే ఉంటుంది.. అందుకోసం ఎంతో కొంత డబ్బుల ను ముందుగానే సేవ్ చెయ్యడం మంచిదని నిపుణులు అంటున్నారు.. అందుకే చాలా మంది ముందుగానే పెట్టుబడి పెట్టడం, పొదుపు చేస్తున్నారు… కొన్నిట్లో డబ్బులు పెడితే మంచి లాభాలు వస్తే.. మరికొన్ని పెడితే తీవ్ర నష్టాలు కలుగుతాయి.. అయితే మనం ఇప్పుడు డబ్బుల ను ఎలా పొదుపు చెయ్యాలో తెలుసుకుందాం.. ఏదైనా […]
టాలివుడ్ లో ఒక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తప్ప మిగిలిన వాళ్లంతా కూడా పాన్ ఇండియా స్టార్ హీరోలే.. ఈ హీరోలు కూడా తదుపరి సినిమాలతో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.. స్టార్ హీరోలు సినిమాలతోనే కాదు యాడ్స్ తో కూడా బాగానే సంపాదిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది.. వరల్డ్ స్టార్ అయ్యాడు.. దాంతో ఈయన్ను వెతుక్కుంటూ ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయి.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు దర్శక […]
ఓ ఎలుక ఏకంగా ఒక ఊరిని కాల్చి వేసింది.. ఏంటి నిజమా అంటే నిజమే అని చెప్పాలి.. తాజాగా జరిగిన ఘటన వింటే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది.. ఓ మహిళ పెట్టిన దీపాన్ని దొంగిలించిన ఎలుక ఊరినే కాల్చివేసింది..ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలో ఈ ఘటన జరిగింది..మెంటాడ మండలం కొండ లింగాల […]
మనిషి ఇప్పుడు డబ్బు మాయలో ఉన్నాడు.. ఎంత సేపు ఎంత సంపాదించాలి.. ఎంత పొదుపు చెయ్యాలి.. అందరికన్నా రిచ్ గా ఎలా ఉండాలి అనే ఆలోచనతో డబ్బులను సంపాదించడానికి చాలా కష్టపడతాడు.. ఒకప్పుడు మనిషి కి కుటుంబం అనే ఆలోచన ఉండేది.. ఇప్పుడు డబ్బే ప్రపంచం అనేంతగా బ్రతుకుతున్ననాడు.. దీంతో ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసాడు.. అందుకే 60 లో రావాలసిన జబ్బులు అన్నీ 30 లోనే వస్తున్నాయి.. అంతే కాదు అనేక ఇతర తీవ్రమైన వ్యాధులను […]
చిత్తూరు జిల్లా తిరుపతిలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడికే చనిపోగా, 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.. తిరుపతి జిల్లా ఎస్వీ పురం టోల్‌ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్ వాహనాన్ని హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.. పుత్తూరు-తిరుపతి జాతీయ రహదారిపై అంజేరమ్మ కనుమ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది.. అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.. […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. గతంలో ఎన్నో నోటిఫికేషన్ లను విడుదల చేసింది .. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది .. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. NHPC లో ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. 388 జూనియర్ ఇంజినీర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుల భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానం కోరుతున్నారు.. ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పదో తరగతి, సంబంధిత […]
మంచు లక్ష్మీ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా అతి తక్కువసమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న మంచు లక్ష్మీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కు ను పెంచుకుంటూ వస్తుంది.. ఒకవైపు సినిమాల్లో కనిపిస్తూనే మరో వైపు పలు షో ల్లో మెరిసింది.. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిసింది.. హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ […]
గ్లాడియేటర్ సినిమా గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే కలెక్షన్స్ సునామి సృష్టించింది.. బాక్సాఫీసు వద్ద ఒక ప్రభంజనాన్ని సృష్టించింది.. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు మరో సినిమాను తెరకేక్కిస్తున్న విషయం తెలిసిందే.. గత కొన్ని రోజులుగా గ్లాడియేటర్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచమంతా వెయిట్ చేస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ సినిమా సెట్ లో భారీ అగ్ని […]