Kajala Agarwal: సినిమాలకు గుడ్ బై.. అదే రీజనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాజల్ అగర్వాల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతోనే అందరి మనసును గెలుచుకుంది.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది..ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసింది. మొదట్లో మంచి హిట్ సినిమాల ను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత గత కొంతకాలం గా సరైన హిట్ సినిమా లేకపోవడంతో తన ఫ్రెండ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇక వెంటనే ఒక బిడ్డకు తల్లయింది.. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తుంది.. అందుకోసం లేటెస్ట్ ఫోటోస్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది.. రోజురోజుకు నెట్టింట గ్లామర్ మెరుపులు కురిపిస్తుంది.. వాటికి ఓ రేంజ్ లో కామెంట్స్ కూడా వస్తున్నాయి..
Read Also:Varuntej and Lavanya Tripathi: వరుణ్-లావణ్యల పెళ్లి ఇటలీలోనా?
ఇది ఇలా ఉండగా.. తాజాగా ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని ఓ వార్త షికారు చేస్తుంది.. అందుకు కారణం కూడా ఉందట.. ఇప్పటి వరకు తను కమిట్ అయిన లను కంప్లీట్ చేసి.. సినిమాలకు మరో బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారట. తన బాబు ఎదుగుతున్న వేళ.. ఆ చిన్నారి ఆలనా పాలనా దగ్గరుండి మరీ చూసుకోవాలని, తల్లిగా తన బాధ్యతలు పర్ఫెక్ట్ గా నిర్వహించాలని కాజల్ అనుకుంటున్నారట. తన భర్త కిచ్లూ కూడా ఇదే చెబుతున్నారట..
Read Also:Train Derail: బెంగాల్లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన మేదినీపూర్-హౌరా ప్యాసింజర్
Also Read
- SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
- SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
- Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
- Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
ఇక కాజల్ తొందర్లో ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో ఇదే టాక్ వినిపిస్తుంది.. అయితే ఇందులో నిజం ఎంతో తెలియాలంటే.. కాజల్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు సినిమాలో నటిస్తుంది.. అలాగే బాలయ్య భగవంత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తుంది.. ఆ రెండు సినిమాలు పూర్తయ్యాక సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!