బుల్లితెర రాములమ్మ శ్రీముఖి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది.. ఒకవైపు బుల్లితెర షోలు.. మరోవైపు సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా లైఫ్ ను గడుపుతుంది.. ఈ మధ్య అమ్మడు సోషక్ మీడియాలో బిజీగా ఉంటూ వస్తుంది.. హాట్ షో తో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. దాంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..తన టాలెంట్ తో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది.
తన యాంకరింగ్ స్కిల్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది. తన చలాకీతనంతో మంచి క్రేజ్ దక్కించుకుంది..ప్రస్తుతం ఈ అమ్మడు స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ సందర్బంగా షో లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ వస్తోంది..హాట్ అందాలను పరుస్తూ సోకోల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. గత కొన్ని రోజులుగా కామ్ గా ఉన్న శ్రీముఖి.. ఇప్పుడు మళ్లీ ఘాటు పోజులతో ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది..
తాజాగా ఈ షో కోసం అదిరిపోయే లుక్ లో రెడీ అయ్యింది. పొట్టి గౌన్ లో ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. అదే డ్రెస్ లో శ్రీముఖి అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది..ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. చాలా హాట్ గా ఉండటంతో ఫ్యాన్స్, నెటిజన్లు కూడా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ ఫొటోషూట్లకు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు పెడుతూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు… ప్రస్తుతం బుల్లితెరపై వరుస టీవీషోల్లో సందడి చేస్తూనే సినిమాల్లోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. హీరోయిన్ గా ‘క్రేజీ అంకుల్స్’ చిత్రంలో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ సపోర్టింగ్ రోల్స్ మాత్రం అదరగొడుతోంది.. అలాగే చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది..