భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు జరిగినా కూడా ముద్దు ముచ్చట్లు ఉంటే ఆ గొడవలు మాయం అవుతాయి.. అయితే కొందరు తమ బంధంలో జరిగే ప్రతి విషయాలను సన్నిహితులతో పంచుకోవాలని అనుకుంటారు.. అది యమ డేంజర్ అని నిపుణులు అంటున్నారు..కుటుంబసభ్యులకు చెప్పలేని విషయాలు కూడా వారితో పంచుకుంటాం. కొంత మంది భార్యాభర్తల సంబంధం గురించి కూడా చెప్పుకుంటారు. ఇది ఏమాత్రం సరికాదని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఎంత ప్రాణ స్నేహుతులు అయినా.. వారితో కూడా పరిమితికి మించి […]
పెళ్లి అంటే మనిషి జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక.. అందుకే ఉన్నంతలో చేసుకుంటున్నారు… ఇప్పుడు కూడా ఓ జంట అలానే పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాతే పెళ్లి కొడుక్కి అసలు ట్విస్ట్ ఎదురైంది..అయితే ఆ జంట కూడా పెళ్లిని ఘనంగా చేసుకుంది. ఆపై వధువు ఇంటి నుంచి వరుడి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వరుడి ఇంటికి చేరుకున్న తర్వాతి రోజు వధువు కడుపు నొప్పి వస్తుందని చెప్పింది. దీంతో ఆస్పత్రికి తరలించారు. […]
ఉసిరికాయల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జుట్టు నుంచి కాళ్ళ వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..అయితే ఈ కాయలు ఒక్క చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి..అప్పుడే ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. అయితే ఈ కాయలను ఎండబెట్టి అమ్ముతారు.. వాటిని తీసుకున్నా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ప్రయోజనాలు ఏంటో.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఎండబెట్టిన ఉసిరి ముక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు […]
ప్రస్తుతం ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. అందులో పేటీఎం ను ఎక్కువగా వాడుతున్నారు..స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్ యాప్ లను వాడుతున్నారు..కరోనా మహమ్మారి తర్వాత క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్‌ల అవసరం పెరిగింది. ఈ క్రమంలో పేమెంట్ యాప్స్ పాపులర్ అయ్యాయి.. ఈ క్రమంలో పేటీఎం కస్టమర్స్ ను ఆకర్శించించేందుకు ఎప్పటికప్పుడు కొత్త యాప్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా యూజర్స్ కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి […]
[6:20 pm, 29/06/2023] Swathi: పైసామే పరమాత్మ అంటున్నారు జనాలు.. ఎందుకంటే ఇప్పుడు పుట్టుక నుంచి చావు వరకు అన్నీ కూడా డబ్బులుంటే జరుగుతున్నాయి.. అందుకే డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.. ఆఖరికి అడ్డు వచ్చిన వారిని నిర్దాక్షాన్యంగా పొట్టన పెట్టుకుంటున్నారు.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. ఫ్రెండ్ పై ఉన్న భీమా డబ్బుల కోసం ఫ్రెండ్ నే అతి దారుణంగా ఓ వ్యాపారి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన […]
మనదేశంలో ఎక్కువగా పండించే పంటలలో మొక్క జొన్న కూడా ఒకటి.. వాణిజ్య పంట అయిన మొక్క జొన్నకు మార్కెట్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది..అంతేకాదు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పంట కాలం.. దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు ఈ పంటను వెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు…ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులు వేసుకోవాల్సిన మధ్య, స్వల్పకాలిక రకాల గురించి తెలియజే సూచిస్తున్నారు ప్రముఖ శాస్త్రవేత్తలు.. మొక్క జొన్న పంటల […]
ఈరోజుల్లో బస్సులు కన్నా ప్రముఖ నగరాల్లో క్యాబ్ సర్వీసులు ఎక్కువ అవుతున్నాయి.. జనాలు కూడా ఎక్కువగా ప్రయాణాలకు క్యాబ్ లను వాడుతున్నారు.. దాంతో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది.. స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు క్యాబ్ లకు సంబందించిన యాప్ లను వాడుతున్నారు. యాప్-క్యాబ్ సేవలు ఆన్ లైన్లో రైడ్ బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. ఒక్కోసారి కొన్ని ప్రయాణాల్లో కస్టమర్లకు చేదు అనుభవాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి.. వీటన్నిటికి చెక్ పెట్టేలా ఓ […]
టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెబ్ సీరిస్ చేస్తూ బిజీగా ఉంది.. సిటాడెల్ షూటింగ్ కోసం సెర్బియా దేశం వెళ్లిన సామ్ ఇష్టమైన ప్రదేశాల్లో విహరిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి అక్కడే ఉన్న ఈమె ట్రెండింగ్ వేర్ లో హాట్ యాంగిల్స్ లో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తుంది.. ఈ మధ్య సామ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేసాయి..తాజాగా అల్ట్రా మోడల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన […]
ముస్లింలకు ఇష్టమైన పండుగ బక్రీద్.. ఈ పండుగను చాలా ప్రత్యేకంగా రకరకాల వంటలతో బంధుమిత్రులతో జరుపుకుంటారు.. ఈరోజు మనం స్పెషల్ గా కాస్త కొత్తగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండి ని ఇంట్లోనే ఎలా తయారు చెయ్యాలో చూద్దాం..ఈ చికెన్ హండిని తయారు చేయడం చాలా తేలిక. అరగంటలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. చికెన్ – 500 గ్రా నూనె – 3 టేబుల్ స్పూన్స్, […]
ఏపీ సర్కార్ నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పోస్టులకు దరఖాస్తుల ను కోరుతూ నోటిఫికేషన్ ను రిలీజ్ చేస్తుంది.. తాజాగా ప్రభుత్వం వైద్య శాఖలో ఉన్న ఖాళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారీగా దరఖాస్తులను కోరుతుందని తెలుస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. ఈ మేరకు వైద్య శాఖలో ఉన్న ఖాళీలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.. […]