OnePlus Nord 3: వన్ ప్లస్ నార్డ్ 3 ఫోన్ ఫీచర్ లీక్.. ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐఫోన్ తో సమానంగా ఫీచర్స్ ను కలిగి ఉన్న ఫోన్ వన్ ప్లస్.. ఈ ప్రముఖ సంస్థ ఇప్పుడు మరో ఫోన్ ను లాంచ్ చెయ్యనుంది.. మార్కెట్ లోకి రాకముందే ఆ ఫోన్ ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.. ఆ ఫోన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నార్డ్ సిరీస్ ను పరిచయం చేసింది. తక్కువ ధరలతో వస్తున్న ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో సక్సెస్ అయ్యాయి. ఆల్రెడీ ఫస్ట్, సెకండ్ జనరేషన్ ఫోన్లు రిలీజ్ అయ్యి హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పుడు నార్డ్ థర్డ్ జనరేషన్ ఫోన్, వన్‌ప్లస్ నార్డ్ 3 కూడా ఇండియన్ మార్కెట్లలో రిలీజ్ కానుంది. అయితే దీని ఫీచర్లు తాజాగా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
Also Read
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
- Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
ఫీచర్లు..
ఆన్ లైన్ లో లీక్ అయిన వివరాల ప్రకారం..వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ 6.7-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Mali G710 GPU, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ (50MP + 8MP + 2MP) ఉంటుంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా చేయవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా కస్టమ్ OSపై రన్ అవుతుందని, 5,000mAh బ్యాటరీ కెపాసిటీ ఉండనుంది.. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చని తెలుస్తోంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5G సపోర్ట్, స్టీరియో స్పీకర్లు, టైప్-సి ఆడియో పోర్ట్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయని తెలుస్తుంది.. ఈ ఫోన్ గ్రీన్, బ్లాక్ కలర్స్ లో ఉండనున్నాయని సమాచారం..
ధర..
ఈ ఫోన్ ఇండియా మార్కెట్ లో రెండు వేరియంటలలో వస్తుంది.. ఇందులో ఒక మోడల్ 8GB RAM + 128GB స్టోరేజీతో వస్తుండగా.. దీని ధర రూ.32,999 ఉంటుందని చెప్పారు. రెండో వేరియంట్ 16GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. దీని ధరను రూ.36,999గా కంపెనీ నిర్ణయించినట్లు ఆన్ లైన్ లో తెలిపారు.. మరో విధంగా ధర ఉండవచ్చునని అంచనా.. నార్డ్ 8GB+128GB స్టోరేజీ వేరియంట్ ప్రారంభ ధర 449 యూరోలు (సుమారు రూ.40,200) ఉండవచ్చు. మరో మోడల్ 12GB+256GB స్టోరేజీతో 549 యూరోల (సుమారు రూ.49,200) ధరతో లాంచ్ కావచ్చు.. ఇక ఈ ఫోన్ సుమారుగా 116 గ్రాముల బరువు ఉన్నట్లు సమాచారం.. ఈ ఫీచర్స్ లీక్ తో మార్కెట్ లో ముందే ఆర్డర్ లు అందుతున్నాయని తెలుస్తుంది.. మార్కెట్ లో విడుదల కాకముందే డిమాండ్ పెరిగింది..
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!