Tamanna Bhatia: ఆ నిజాన్ని బయట పెట్టిన తమన్నా..ప్లాన్ ప్రకారమే చేసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్. కొన్నేళ్లపాటు టాలీవుడ్ ను ఊపూపింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.. దాదాపు 18 ఏళ్లకు పైగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. అయితే ఈ మధ్య వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో రీసెంట్ గా విడుదలైన రెండు వెబ్ సిరీస్ లతో తమన్నా ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కు మతులు పోయేలా చేసింది. అందుకు కారణం మిల్క్ బ్యూటీ బెడ్ సీన్లలో నటించడమే. అలా ఎందుకు చేసిందోననే నిజాన్ని తన సోషల్ మీడియాలో ద్వారా తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
గతంలో ముద్దు సీన్లకే నో చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా బోల్డ్ షోతో ఓటీటీ టాప్ లేచిపోయేలా చేసింది. రెచ్చిపోయి పెర్ఫామెన్స్ చేసింది. గత నెలలో ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే రెండు సిరీస్ల్లో తమన్నా చాలా ఘాటు పెర్ఫామెన్స్ తో అందరినీ షాక్ కు గురిచేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వెబ్ సిరీస్ లో బోల్డ్ నటించడమే అందుకు కారణం.. తమన్నా అలా చెయ్యడం వెనుక ఒక కారణం ఉందంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.. అందుకే అలాంటి సీన్లలో నటించిందని వార్త చక్కర్లు కొడుతుంది..
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
నిజానికి తమన్నా అలా నటించడానికి అసలు కారణం ఏంటనేది అందరి మదిలో మెదులుతున్న ఓ ప్రశ్న.. దానికి తాజాగా సమాధానం దొరికొంది. ప్లానింగ్ ప్రకారమే అలా చేసిందంటూ ఓ న్యూస్ అయితే నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం చూస్తే.. తమన్నా సీనియర్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్తుండటం.. కెరీర్ ఆశాజనకంగా లేకపోవడం వల్లే అలా చేసిందట.. ఇకపోతే రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమా కథలో భాగంగా శృంగార సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమను సహజంగా చూపించాలంటే అలాంటి సన్నివేశాలు ఉండటం కీలకమనిపించింది. ఎవరు విమర్శించినా, నచ్చినా? నచ్చకపోయినా కథలో భాగంగా అలా చూపిస్తారు.’ అంటూ చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం తమన్న మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’, తమిళ స్టార్ రజినీకాంత్ సరసన ‘జైలర్’లో నటిస్తోంది..
తాజావార్తలు
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్‌కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!