పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి.. ఈ సినిమా పోస్టర్ తప్ప మరో అప్డేట్ ఇప్పటివరకు రాలేదు.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్..రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘ప్రాజెక్ కె’. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ […]
ఆన్‌లైన్‌లో సినిమాలను ప్రేక్షకులకు చూపించే ముందు అశ్లీలత మరియు హింసకు సంబంధించిన కంటెంట్‌ను తరవుగా చెక్ చేసిన తర్వాతే ప్లాట్ ఫాంలలో వదలలాలని భారతదేశం ప్రముఖ OTT స్ట్రీమర్‌లకు (నెట్‌ఫ్లిక్స్ NFLX.O, Disney DIS.N) చెప్పింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, జూన్ 20న సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు అందించబడింది. జూన్ 20న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు […]
804,000 మంది రుణగ్రహీతలకు మొత్తం విద్యార్థుల రుణ ఉపశమనంలో $39 బిలియన్లను అందజేస్తామని బిడెన్ పరిపాలన ప్రకటించింది, అధ్యక్షుడు బిడెన్ విద్యార్థి రుణ మాఫీ ప్రణాళికను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటి నుండి దాని తాజా దశ. 20 లేదా 25 సంవత్సరాల పాటు రుణగ్రహీత చెల్లింపులు చేసిన తర్వాత వారికి మిగిలిన బ్యాలెన్స్‌లను ఫెడరల్ ప్రభుత్వం రద్దు చేసే ఆదాయ ఆధారిత రీపేమెంట్ ప్లాన్‌లపై ఉపశమనం అందించబడుతుందని విద్యా శాఖ శుక్రవారం తెలిపింది.. పరిష్కారాలు..ప్లాన్‌ల క్రింద అర్హత పొందే […]
ప్రస్తుతం దేశంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. అందులో టమోటా ధరలు బంగారం తో పోటి పడుతూ.. రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి.. ఈ మేరకు టమోటాల దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న బెంగుళూరు లో పొలంలో 2 వేల కేజిల టమోటాలను దొంగతనం జరిగిన ఘటన మరవ ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. నేపాల్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల టమోటాలను కస్టమ్స్ అధికారులు విడుదల చేసిన పరిస్థితులపై విచారణకు […]
మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే యాలకలతో ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే అస్సలు వదలకుండా రోజు తింటారు…యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే దీన్నిన సాంప్రదాయ వైద్యంలో ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. యాలకులు వివిధ వంటకాలు, పానీయాల రుచిని పెంచడమే కాకుండా.. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అసలు యాలకులు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో వివరంగా తెలుసుకుందాం.. డయాబెటిస్ తో పోరాడుతున్న వ్యక్తులకు యాలకులు […]
తెలుగు నటుడు కలెక్షన కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే నటిగా మంచు గుర్తింపు తెచ్చుకుంది..నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా రాణించి ఆకట్టుకుంది. నటిగా, యాంకర్‌గా తనలోని విలక్షణతని చాటుకుంది. అనేక షోస్ చేసింది. అలాగే డిఫరెంట్ రోల్స్ చేసింది. ఇప్పుడు అన్నింటికి దూరమైంది. సోషల్ మీడియాలో బిజీగా ఉంది. సొంత వ్యాపారాలపై ఫోకస్ పెట్టింది.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ వేర్ లో యమ […]
మందేస్తూ చిందేస్తూ.. మజా చేద్దామా.. అంటూ మనుషులు పాడటం మనం చూస్తూనే ఉంటాం.. గొంతులో చుక్క పడితే అస్సలు ఎన్నో కళలు బయట పడతాయి.. అయితే మనుషులకు మాత్రమే కాదు.. కోతులు కూడా అదే విధంగా మందు తాగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. మొన్నీమధ్య ఓ కోతి మద్యం బాటిల్ ను తీసుకొని గుటగుట తాగింది… ఆ వీడియో ఇంకా కళ్ల ముందే ఉండగా.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. ఓ కోతి మందు గ్లాసును […]
మనం ఆరోగ్యంగా ఉండాలంటే టైం కు తినాలి, టైం కు పండాలని నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.. అప్పుడే శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు అందుతాయి.. మనిషి ఆరోగ్యంగా ఉంటారు.. టైం కు తినకపోతే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. అయితే రాత్రి సమయంలో ముఖ్యంగా ఆహారాన్ని త్వరగా తీసుకోమని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు.. అదే చాలా లేటుగా భోజనం తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం అవ్వదు. దానివల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.. […]
వంటల్లో కరివేపాకును పక్కన పెట్టినా కూడా పోపులో కరివేపాకు లేంది ఆ రుచి రాదు.. కరివేపాకులో చాలా పోషక విలువలు ఉన్న చాలా వరకు వాటిని తిన్నారు.. వాటి పోషక విలువలు తెలిసాక ఈ మధ్య కాలంలో బాగా తింటున్నారు. ఈ కరివేపాకు కూరలో తాలింపులోనే కాకుండా, వాటితో పుడులు కూడా తయారు చేస్తున్నారు. కరివేపాకుకు ప్రతి కాలంలో డిమాండ్ ఉంటుంది. కరివేపాకుకు ఉన్న డిమాండ్, పోషక విలువలు చూసి కొందరు రైతులు వీటిని ఎక్కువగా సాగు […]
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న సర్కార్ తాజాగా ఇస్రో లో నోటిఫికేషన్ ను విడుదల చేశారు. సైంటిస్ట్/ఇంజనీర్-SD, సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ vssc.gov.inను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు జులై 21 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రాత పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు […]