జీవితంలో బాగా సెటిల్ అయ్యి మంచి భాగస్వామిని చూసి పెళ్లి చేసుకోవాలని అందరు అనుకుంటారు.. అలా అనుకుంటే సరిపోదు.. మన జాతకం ప్రకారం అన్నీ అనుకూలించాలి.. కొన్ని గ్రహాలు అనుగ్రహించాలి ఇంకా చెప్పాలంటే వివాహం అవ్వకపోవడం, లేదంటే సంతానం కలగకపోవడం ఇటువంటి బాధలతో ఇబ్బంది పడుతూ చాలా మంది ఉంటారు.అలానే కొంత మంది శని దోషం తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే జీవితంలో ఒక్కసారి ఈ దేవాలయానికి వెళ్తే సరిపోతుంది […]
Allu Sirish: సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు పెళ్లిళ్లు చేసుకొని చక్కగా కాపురాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందులో కొంతమంది పెళ్లికి ముందు ప్రేమలో ఉండి.. ఆ తర్వాత కొద్ది రోజులు డేటింగ్ చేసి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు..
బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఏడవ సీజన్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో బాలకృష్ణను హోస్టుగా తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చేయను అని మొహం మీదే చెప్పేసారట. దాంతో నాగార్జుననే ఈ షో కి […]
ఫరియా అబ్దుల్లా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. జాతి రత్నాలు సినిమాతో పాపులారిటిని సొంతం చేసుకుంది..ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది.. మొదటి సినిమాతోనే మంచిది హిట్ టాక్ ను సొంతం చేసుకుంది..ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూ క్యూట్ అందాలతో జనాలను తనవైపుకు […]
ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ అంటే భయపడేవారు.. కానీ ఈరోజుల్లో ఈ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది..అయితే రొమ్ము క్యాన్సర్ గురించి ఉన్న కొన్ని అపోహలు మహిళలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.. ఈ క్యాన్సర్ గురించి కాస్త వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.. *. సాదారణంగా ప్రతి మహిళ రొమ్ముల పరిమాణం భిన్నంగా ఉంటుంది. అలాగే రెండు రొమ్ముల ఆకారం కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్నింటిలో చాలా తేడా ఉంటుంది, కొన్నింటిలో […]
చోరీ జరిగింది అంటే ఎంత బంగారు పోయింది.. ఎంత డబ్బులు పోయాయి అని అడిగేవారు.. కానీ ఇప్పుడు మాత్రం ఎన్ని కేజిల టమోటాలు పోయాయి అని చర్చలు జరుగుతున్నాయి.. దొంగలు కూడా ఇప్పుడు రూటు మార్చుకున్నారు.. ధరలు పెరగడంతో ఎక్కువగా టమోటాలను ఎత్తుకెళ్తున్నారు.. దేశంలో పలు చోట్ల టమాటాలు చోరికి గురవుతున్నాయి.. దాంతో కూరగాయలు షాప్ యజమానులు సెక్యూరిటీని కూడా పెట్టుకుంటున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో చోరీ వెలుగులోకి వచ్చింది.. కొందరు దుండగులు […]
టమోటా పేరు చెబితేనే జనాలు వణికిపోతున్నారు.. వద్దు బాబోయ్ అంటున్నారు సామాన్యులు.. ధరలు తగ్గుతాయాన్న ఆశ లేకుండా పోయింది.. ఎక్కడ చూసిన ఇదే టాపిక్ నడుస్తుంది.. టమోటా ధరలు డబుల్ సెంచరీ దాటుతున్నాయి. బంగారం రేటుతో పోటి పడుతూ దారుణంగా పెరుగుతున్నాయి.. సామాన్యులు అస్సలు కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది.. టమాటా రేట్లు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర సెంచరీ దాటేసి దూసుకుపోతుంది. దాంతో ఈ కూరగాయ పేరు వింటే చాలు జనాలు […]
యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం స్పై. ఈ సినిమా నిన్నటి రోజున మంచి బజ్ తో చాల గ్రాండ్ గా విడుదల కావడం జరిగింది.. అయితే విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.. రొటీన్ కథలతో కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ లు చేసి టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ఇక వరుసగా విజయాలను అందుకుంటున్న నిఖిల్.. రీసెంట్ గా చేసిన స్పై తో బోల్తాపడ్డాడు. భారీ […]
ఎక్కువ మంది ఆలూను తింటారు.. ఆలూతో రకరకాల వంటలను చేసుకొని తింటారు.. పిల్లలు, పెద్దలు ప్రతిఒక్కరు ఇష్టంగా ఉంటారు.. మసాలా కూరలు, ఫ్రై, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా రకరకాల చిరుతిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే ఈ దుంపను ఈ విధంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల బంగాళాదుంపలల్లో 97 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది.. బరువు కూడా పెరుగుతారు.. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి […]
తేజస్వి మదివాడ పేరుకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. బోల్డ్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేస్తుంది..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది. ఆ చిత్రంలో అల్లరి పిల్లగా కనిపించింది ఈ యంగ్ బ్యూటీ.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస […]