హనీ రోజ్.. హనీ రోజ్.. యూత్ ఎక్కువగా కలవరించే పేరు ఇదే.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేస్తుంది.. వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది..ఈ సినిమా తర్వాత హనీ రోజ్ సినిమాలు […]
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు ఖాతాలో హిట్ సినిమాలు లేవు.. దాంతో చాలా కాలం గ్యాప్ తీసుకొని సరికొత్త కథతో రాబోతున్నాడు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’.. భక్త కన్నప్ప సినిమా మంచు విష్ణు కలల ప్రాజెక్టు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాడు.. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ […]
ప్రతి నెల కొత్త సినిమాలు విడుదల అవుతాయి.. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. ఇక ఈ నెల 31 న భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఈ రోజున ఏకంగా ఆరు సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఏయే సినిమాలు విడుదల అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. హరోంహర.. సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘హరోం […]
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ఆయన్ని ఎనర్జీ కి బాప్ అని అందరు అంటారు.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది.. ఏ ఈవెంట్ కు వచ్చినా కూడా ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు.. ఫుల్ జోష్ ను నింపుతాడు. ఎప్పుడూ ఫుల్ జోష్‍తో ఉంటారు. అంతేకాదు ఆయన ఫ్యాషన్ ఐకాన్ గురించి ఎంత చెప్పిన తక్కువే… ఖరీదులో వెనక్కి తగ్గడు.. తాజాగా ఆయన ధరించిన […]
మన వంట గదిలో ఉండే పోపుల డబ్బాలో గసగసాలు వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.. ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి.. గసగసాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆడవారు వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. వీటిలో అధిక శాతం కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఆడవారికి ఈ పోషకాలు చాలా మంచివి.. అలాగే వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.. వీటిని […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యింది. అదే క్రేజ్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. గత ఏడాది రణబీర్ కపూర్ కు జోడిగా యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొట్టేసింది.. ఇప్పుడు అదే జోష్ తో మరో బంఫర్ ఆఫర్ పట్టేసిందని […]
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఫుల్ స్పీడు మీరున్నాడు.. వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ వారి కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌జెడ్ తర్వాత సెకండ్ పార్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు.. ఈ సీక్వెల్ సినిమాకు ‘మాయావన్ ‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.. నిన్న ఈ సినిమా నుంచి సందీప్ కిషన్ బర్త్ డే సందర్బంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.. తాజాగా […]
యంగ్ హీరో జీవి ప్రకాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… హిట్ సినిమాలు పడుతున్నాయా లేదా పట్టించుకోకుండా ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు చేస్తున్నాడు.. కేవలం నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. వరుసగా ఇలా సినిమాలు విడుదలవ్వడం విశేషమే.. వాటిలో కాల్వన్ ఒకటి. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఓ మాదిరి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.. ఇకపోతే మే […]
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా బంగారం, వెండి ధరలు కిందకు దిగొచ్చాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీ తగ్గాయి.. తులం బంగారం పై 100 కు పైగా తగ్గగా , కిలో వెండి పై 100 కు పైగా తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,150, 24 క్యారెట్ల ధర రూ.72,160 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 88,400 వద్ద ఉంది.. […]
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. న్యాచురల్ లుక్ తో వరుస సినిమాలను చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది.. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. తాజాగా సాయి […]