పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాల పై ఫోకస్ పెట్టారు.. ఒక సినిమా చేతిలో ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నారాని సమాచారం.. ప్రస్తుతం యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ పెద్దగా బ్రేకులు ఏం లేకుండా సాగుతుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ముందుగా యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తున్నారు. తరువాత వాటిని విఎఫ్ఎక్స్ కోసం పంపిస్తున్నారు.ఇక ఈవారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇది కూడా యాక్షన్ ప్యాక్డ్ […]
భర్తలు భార్యలను హింసలు పెట్టేవారు.. కొట్టేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది గురు అంటున్నారు నేటి మహిళలు.. భర్తలు కొడితే తిరిగి కొడుతున్నారు భార్యలు.. చిన్న కారణానికి కూడా భార్యలు భర్తలను టార్చర్ చేస్తున్నారని చాలా మంది భార్యా భాధితులు చెబుతున్నారు.. తమ భర్తల్ని భార్యలు టార్చర్ పెడుతుంటారు. తమ చెప్పుచేతుల్లో ఆడించాలని ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ తమ మాట వినకపోతే.. చెయ్యి కూడా చేసుకుంటారు. చేతికి దొరికిన వస్తువులతో కొడుతుంటారు. లాక్‌డౌన్ సమయంలో వేలాదిమంది భార్య బాధితులు […]
కొందరు క్షణికావేశంలో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా దారుణంగా ప్రవర్తిస్తుంటారు.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. ఇక ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.. అయిన అక్కడ క్రైమ్ రేటు తగ్గలేదు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. ఓ భార్య తన భర్తను అతి కిరాతకంగా గొడ్డలి తో నరికి చంపింది.. ఆ తర్వాత ఐదు ముక్కలుగా చేసింది.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు […]
కొందరు లేడీస్ అందాన్ని వలగా వేస్తూ డబ్బులను గుంజుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య లెక్క లేనన్ని వెలుగు చూస్తున్నాయి.. పోలీసులకు పెద్ద తల నొప్పిగా మారుతున్నాయి.. కానీ ఇప్పుడు సెలెబ్రేటీలుగా అదే పని చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు.. తాజాగా కేరళ కు చెందిన ఓ నటి హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ అయ్యింది.. పోలీసులు రంగంలోకి దిగడంతో నటి గుట్టు రట్టయ్యింది.. వివరాల్లోకి వెళితే.. పరవూర్‌లో వృద్ధుడిని హనీట్రాప్ చేసి రూ.11 లక్షలు డిమాండ్ చేశారన్న […]
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే.. ఈమేరకు ఓ మహిళా బస్సులో ప్రయాణించేందుకు ఎక్కింది.. అయితే కండక్టర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన గుర్తింపు కార్డును చూపించాలని కోరాడు.. కానీ మహిళ అందరు నిరాకరించింది.. దాంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వధం చోటు చేసుకుంది.. చాలా సేపు వరకు గొడవ జరిగింది.. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది.. ఈ ఘటన బెంగుళూరు లో […]
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు బ్రాహ్మజీ పేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.. నటుడుగా, విలన్ గా, కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. తన కామెడీకి ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు బ్రహ్మాజీ క్రేజ్ ఏంటో.. సీనియర్ నటుడు గా ఉన్న బ్రహ్మాజీ గురించి చాలా మందికి తెలియదు.. మొన్నీమధ్య తన పెళ్లి గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు.. అది ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు.. ఇప్పుడు మరో సీక్రెట్ […]
భారత దేశం అంటే రైతన్నలు ఉన్న పుణ్య దేశం అంటారు పెద్దలు.. వ్యవసాయం చేస్తూ నలుగురికి కడుపు నింపుతున్నారు.. ఒక్క పంటలు పండించడం ఒక్కటే అనేక రకాలుగా చేస్తున్నారు. అందులో ఒక్కటి తేనేటీగల పెంపకం.. తేనేకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో తేనె పరిశ్రమ చాలా ముఖ్యమైంది. రైతులు కేవలం పంటల సాగుపై ఆధారపడితే వరదలు, కరువు కాటకాలతో నష్టపోయే ప్రమాదం ఉంది.. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, కోడితో పాటు […]
మనిషి బిజీ లైఫ్ ను గడుపుతున్నాడు.. తిండి మానేసి డబ్బుల కోసం పరుగులు పెడుతున్నారు.. ఒత్తిడి, టెన్షన్ లతో అనేక రోగాలను తెచ్చుకుంటున్నాడు.. కొన్ని ఆసనాలు వేస్తె బ్రెయిన్ పవర్ పెరగడంతో పాటు చురుగ్గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.. యోగా ఆరోగ్యానికి మంచిది అనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతిరోజూ యోగాసనాలు చేయడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాదు, కొన్ని ఆసనాలు వేయడం వల్ల బ్రెయిన్ పవర్ పెరగడంతో పాటు, జుట్టురాలే సమస్యలను […]
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ బిజినెస్ లో దూసుకుపోతున్నారు.. ఆయన కూమార్తె ఇషా అంబానీ కూడా తండ్రికి ఏ మాత్రం తగ్గకుండా వరుస బిజినెస్ లను చేస్తూ బిజినెస్ ఉమెన్ గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.. ఒక అంబానీ కూతురు గానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రానిస్తూ సక్సెస్ ఫుల్ ఉమేన్ గా పేరు తెచ్చుకుంది.. ఇటీవల హీరోయిన్ అలియా భట్ బ్రాండెడ్ క్లాత్ బిజినెస్ ను సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్క బిజినెస్ […]
ప్రస్తుతం కూరగాయలు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ఇక టమోటా ధరలు చెప్పనక్కర్లేదు ఎలా ఉన్నాయో.. టమోటా లేనిదే కూర రుచించదు.. దాంతో అందరు నాన్ వెజ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఒకవైపు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చికెన్ ధరలు కూడా భారీగా తగ్గాయి.. ఇక నాన్ వెజ్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు.. చికెన్ ధరలు తగ్గాయి కదా అని కుమ్మేస్తున్నారు.. ఒకరోజు, రెండు రోజులు అయితే ఓకే కానీ రోజూ అంటే కష్టమే అంటున్నారు నిపుణులు.. రోజూ […]