మసాలా వంటలకు, నాన్ వెజ్ వంటలకు అల్లం లేనిదే రుచి ఉండదు.. చిన్న ముక్క నూరి వేస్తే ఆ టేస్ట్ వేరే లెవల్ అనే చెప్పాలి.. ఇకపోతే అల్లం ను ఆయుర్వేదంగా కూడా వాడుతున్నారు. దాంతో ఈ పంటను వేసేందుకు రైతులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.. అల్లం సాగుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లంసాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ […]
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అది పెరిగినంత సులువుగా తగ్గదు.. దాంతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మందికి సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వలన శరీరంలో పెరిగిపోయే ఎక్స్ ట్రా ఫ్యాట్ మన శరీరానికి ఎంతో హాని చేస్తుంది.. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడటానికి చాలా మంది ఆయుర్వేదం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. మనం ఈరోజు బెల్లీ ఫ్యాట్ ను న్యాచురల్ పద్దతిలో ఎలా […]
సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వాలని కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. అందులో కొన్ని విచిత్రంగా అనిపిస్తే మరికొన్ని మాత్రం విరక్తి కలిగిస్తుంటాయి.. అందులో ఫుడ్ కు సంబందించిన వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.. రోజుకో వింత వంటను పరిచయం చేస్తున్నారు.. వీటిని చూసిన వారంతా ఇలాంటి దరిద్రమైన ఐడియాలు మీకు ఎలా వస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా మరో వింత వంట వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్‌తో కూడిన వీడియోలు సోషల్ […]
ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ కు మంచి డిమాండ్ ఉంది.. ఈ కంపెనీ ఉత్పత్తులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యాపిల్ నుంచి ఏ వస్తువు మార్కెట్ లోకి రిలీజ్ అయిన కూడా యూత్ వెంటనే కోనేస్తున్నారు.. ఆ ఫీచర్స్, కాస్ట్ కూడా అన్నిటికన్నా భిన్నంగా ఉంటాయి. అందుకే యాపిల్ ఉత్పత్తులు కొనాలని జనాలు ఆసక్తి చూపిస్తున్నారు…ఈ సంస్థ నుంచి వచ్చే ప్రాడెక్ట్స్ ఏవైనా, ధర ఎలాగున్నా సరే మార్కెట్లో వీటికున్న క్రేజ్ మరే బ్రాండుకి […]
బెంగుళూరులో అద్దెకు ఇల్లు తీసుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.. ఏకంగా లక్షలు చెల్లించుకోవాలట..మొన్న ఏమో 90% మార్కులు ఉంటే ఇల్లు ఇస్తానని చెబుతున్నారు.. అలాగే ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తేనే ఇస్తామని అంటున్నారు.. బెంగళూరులో ఇంటి అద్దెలు ఇలాగే ఉన్నాయి. నో బ్రోకర్ యాప్ లో లిస్ట్ అయిన ఈ ఇంటి గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు… ఆ ఇల్లు కోసం ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.25 లక్షలు, నెలకు 2.5 […]
కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని చాలెంజింగ్ గా తీసుకుంది. AI సాంకేతికతలు జీవితాన్ని అప్రయత్నంగా చేయవచ్చని విమర్శలు విమర్శలు వస్తున్నప్పటికి, కాగితంపై ఉన్న వాటికి, చూసేవాటికి మధ్య వ్యత్యాసం ఉందని చెప్తున్నారు..గత ఆరు నెలల్లో.. AI యొక్క అపరిమితమైన అవకాశాలను చూసారు.. తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లు, కొందరు ఉద్యోగాలను కోల్పోవడం వంటి దాని సంభావ్య బెదిరింపులతో కూడా మనం చూసే ఉన్నాం.. విధ్వంసం సృష్టించడానికి AI యొక్క శక్తిని వినియోగించే ChaosGPT నుండి డార్క్ వెబ్ వరకు, అన్నీ […]
ఇంట్లో నుంచి బయటకు వస్తే తిరిగి ఇంటికి చేరుతామా? లేదా? సందేహాలు చాలా మందికి వస్తాయి.. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉన్నా మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో తెలియదు.. ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలు జనాలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి.. తాజాగా ఘోర ప్రమాదం వెలుగు చూసింది.. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును వేగంగా వచ్చి లారీ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదం జరగగానే బస్సు లో మంటలు వ్యాపించింది.. వెంటనే అలెర్ట్ […]
మన వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలుకలు.. వీటిని వంట రుచిని పెంచేందుకు, సువాసన కోసం వాడతారు.. వీటిని స్వీట్స్, హాట్స్, టీ ఇలా అన్ని రకాల వంటలలో ఎక్కువగా వాడతారు. వంటకు రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం… *.యాలకులు గుండెకు చాలా మంచివి. వీటిలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాలకుల్లో ఉండే పొటాషియం […]
ఈరోజుల్లో మగవారి కంటే ఎక్కువగా ఆడవాళ్లు సొంతంగా వ్యాపారాలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.. అంతేకాదు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. మీరు కూడా వ్యాపారవేత్తలు అవ్వాలని అనుకుంటున్నారా.. అయితే మీకోసం చక్కటి బిజినెస్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు బాగా వంట చేస్తారా.. అయితే టమాటో కెచప్ మరియు సాస్ తయారీ వ్యాపారాన్ని ఇంటి నుండి ప్రారంభించి మంచి లాభాలు అందుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ టమోటా కెచప్, సాస్‌ను […]
ప్రభుత్వం సంస్థలో ఉద్యోగం చెయ్యాలని భావించే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ప్రకారం 450 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.ఆన్ లైన్ దరఖాస్తులు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ newindia.co.in సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ కు […]