హనీ రోజ్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ పేరు వినిపిస్తుంది.. ఒక్క సినిమాతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది. అంతేకాదు ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి లో బాలయ్య సరసన నటించింది ఈ భామ.. ఆ సినిమా అమ్మడు కేరీర్ లో అతి పెద్ద హిట్ సినిమా.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో డిమాండ్ పెరిగింది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ […]
ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూనే ఉంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో పాటు స్టెనోగ్రాఫ్ స్కిల్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్స్ అవసరం ఉంటుంది. వివిధ అంశాలకు […]
బంగారం కొనాలనుకునే వారికి భారీ శుభవార్త.. నేటి మార్కెట్ లో బంగారం ధరలు పూర్తిగా తగ్గిపోయాయి. మొన్నటి వరకు పైకి ఎగసిన బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి..అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పైకి కదిలిన కూడా హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం రేట్లు ఒక్కసారిగా కిందకు దిగాయి. మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన ఈ ధరలు ఇప్పుడు నెలకు దిగిరావడం పై పసిడి ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. నిన్న, ఈరోజు రేట్లు ఊరట […]
టమోటా ధరలు మొన్నటివరకు భగ్గుమాన్నాయి.. ఏకంగా డబుల్ సెంచరీ చేశాయి.. జనాలు టమోటా మాట కూడా తియ్యలేదు.. ఇప్పుడు ధరలు పూర్తిగా పడిపోయాయి.. ఏపీ మదనపల్లి మార్కెట్ లో ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. మొన్నటివరకు ఏకంగా రెండు వందలుపైన పలికిన టమాటాలు ఇప్పుడు రికార్డుస్థాయిలో తగ్గాయి. మదనపల్లె మార్కెట్లో ఊహించని విధంగా టమాటా ధరలు పతనమయ్యాయి… గత మూడు రోజులుగా మార్కెట్లు టమాటా దిగుబడి పెరగుతుండటం తో ధరలు దిగివస్తున్నాయి. బుధవారం కిలో 100 వరకు […]
మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా శని ప్రభావం ఉంటే ఎటువంటి పని జరగదు.. శని ప్రభావం వల్ల అనుకున్న పనులన్నీ కూడా వెనక్కి వెళతాయని పెద్దలు చెబుతుంటారు..శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, మానవ ప్రయత్నం సరిపోనప్పుడు మనం చూసేది భగవంతుడి వైపే అని కచ్చితంగా చెప్పవచ్చు..మనం ఈ రోజు పడుతున్న బాధ అంతా మన గ్రహ ప్రభావం వల్ల కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. అలాంటి గ్రహాలలో సూర్యభగవానుడు చాలా ముఖ్యమైనవాడు. ఆయన ఇతర గ్రహాలతో కలిసి […]
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సినిమాలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో అందాల విందు చేస్తున్నారు.. సినిమాల తో పని లేకుండా సోషల్ మీడియా లో హాట్ అందాల విందు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.. హీరోయిన్ మాళవిక మోహన్ ఈమధ్య సోషల్ మీడియాలో తెగ గ్లామర్ షో చేస్తుంది.. యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ […]
సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు వైరల్ అవ్వగా, మరికొన్ని వీడియోలు జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.. ఆ వీడియోలు నెట్టింట ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాయి.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూసిన జనాలంతా కామెంట్ చెయ్యకుండా అస్సలు ఉండరు.. ఈ వీడియోలో ఇడ్లితో కొత్త ఆహార పదార్థాన్ని తయారు చేసే ప్రక్రియ మొత్తాన్ని చూపుతుంది. ఈ ప్రత్యేకమైన వంటకం చేయడానికి.. ఒక ఇడ్లీని తీసుకొని దానికి కొంత […]
AHMEDABAD: ఇంటి నుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మన జాగ్రత్తల్లో మనం ఉన్నా కూడా ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తాయో ఊహించడం కష్టం అవుతుంది.. నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఎంతో మంధి ప్రాణాలను కోల్పోతున్నారు.. తాజాగా గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం వల్ల పది మంది ప్రాణాలను కోల్పోయారు.. ఈ ప్రమాదంతో జనాలు ఉలిక్కి పడ్డారు.. వివరాల్లోకి […]
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పంటలలో మిరప కూడా ఒకటి.. వీటిని వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. అధిక దిగుబడి రావాలంటే తెగుళ్ల నుంచి పంటను ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉండాలి.. ముఖ్యంగా మిరపలో ఆకు మాడు తెగులు అనేది పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.. ఒక ఫంగస్ వల్ల సోకుతుంది. ఈ ఫంగస్ పంట అవశేషాలపై చాలా రోజుల వరకు జీవించి ఉంటుంది. అందుకే ఈ తెగులు సోకితే వెంటనే గుర్తించి తగిన నివారణ చర్యలు తీసుకోవడం మంచిది.. […]
పప్పులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. ఇందులో పెద్ద మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది. శాకాహారులు ప్రొటీన్ లోపాన్ని తీర్చడానికి పప్పులు ఎక్కువగా తినమని సలహా ఇస్తారు.. తృణ దాన్యాలలో ఒకటి పెసరపప్పు.. పెసరపప్పులో అనేక పోషకాలతో పాటు జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇది ఆయుర్వేదంలో సాత్విక ఆహారంగా పరిగణించబడుతుంది. ఈ పెసరపప్పులో ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు […]