Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలనుకునే వారికి భారీ శుభవార్త.. నేటి మార్కెట్ లో బంగారం ధరలు పూర్తిగా తగ్గిపోయాయి. మొన్నటి వరకు పైకి ఎగసిన బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి..అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పైకి కదిలిన కూడా హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం రేట్లు ఒక్కసారిగా కిందకు దిగాయి. మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన ఈ ధరలు ఇప్పుడు నెలకు దిగిరావడం పై పసిడి ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. నిన్న, ఈరోజు రేట్లు ఊరట కలిగిస్తున్నాయి. దీంతో మార్కెట్ లో కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి..
హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి, రూ. 59, 510 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి, రూ. 54, 550 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 76, 200 గా నమోదు అయ్యాయి.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Also Read
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
#. చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ 54,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,840 కి చేరింది..
#. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర ₹ 54,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 59,510 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
#. దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 54,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,660 గా నమోదైంది.
#.జైపుర్, లఖ్నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్కతా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 54,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,510 గా ఉంది.
#. బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 54,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,510 గా ఉంది. బంగారం తగ్గితే, వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతుంది.. ఇక రేపు మార్కెట్ ఎలా నమోదు అవుతాయో చూడాలి..
తాజావార్తలు
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!