శ్రావణ మాసం అనగానే మహిళల మాసం అంటారు.. ఈ మాసంలో వ్రతాలు, నోములు చేసుకుంటూ కుటుంబ క్షేమం, భర్త ఆయుష్షు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.. వరలక్ష్మి వ్రతం కూడా ఇదే మాసంలో వస్తుంది.. ఈ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటాం. ఆడవారంతా నోములు నోచుకుంటారు.. సుమంగళి మహిళలను పిలిచి భర్త చల్లగా ఉండాలి వాయినాలు ఇస్తారు..ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పూజలు జరుపుకుంటున్న సరే మరిన్ని విషయాలను తెలుసుకోవాలని ఆడవాళ్ళలో ఆత్రుత ఉంటుంది. ఈ […]
బంగారానికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.. మార్కెట్ లో పెరిగిన తగ్గిన మహిళలు మాత్రం కొనకుండా అస్సలు ఉండరు. అందులో శ్రావణమాసం మొదలువ్వడంతో అందరు నగల పై ద్రుష్టి పెట్టారు.. నిన్న మార్కెట్ ధర కాస్త తగ్గింది.. దీంతో ఈరోజు కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి.. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,100 గా ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,020 లుగా ఉంది. […]
తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం తన రెండొవ కూమారుడి వివాహన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకకు సినీ రాజకీయా ప్రముఖులు అందరు హాజరైయి కొత్త జంటను ఆశీర్వదించారు..రెండో కుమారుడు గౌతమ్ వివాహాం డాక్టర్ ఐశ్వర్యతో ఈ రోజు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వేద పండితు సాక్షిగా జరిగిన ఈ వివాహా వేడుకకు తెలంగాణ ముఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ రావు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ […]
అరవై ఏళ్లు వస్తున్నా కూడా యంగ్ లుక్ తో కనిపించె అతి కొద్ది మంది హీరోలలో చియాన్ విక్రమ్ కూడా ఒకరు.. కొత్త కొత్త లుక్‌లో దర్శనమిస్తుంటాడు. తంగలాన్ చిత్రంలో డీగ్లామరైజ్‌డ్ లుక్‌లోకి మేకోవర్ మార్చుకుని అందరినీ షాక్‌కు గురిచేసిన విక్రమ్.. తాజాగా ఎవరూ ఊహించని ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి మారిపోయాడు. అపరిచితుడులో రెమోలా లాంగ్ హెయిర్‌లో కనిపించిన విక్రమ్.. ఈ సారి గజినీ సినిమాలో సూర్యను గుర్తుకు తెచ్చే లుక్‌లో కనిపిస్తున్నాడు. ఆ ఫోటోలు ప్రస్తుతతం సోషల్ మీడియాలో […]
బాలివుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.కానీ పెద్దగా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ కుదరలేదు. దీంతో బాలీవుడ్ లోనే మళ్లీ బిజీ అయ్యింది… ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2′ చిత్రంతో అనన్య పాండే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ వో’, ‘ఖాళీ పీళీ’, […]
బీహార్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు కేవలం 1.6 మిమీ (0.06 అంగుళాలు) కొలిచే చెంచాను చెక్కి ప్రపంచంలోనే అతి చిన్న చెక్క స్పూన్‌ను రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. శశికాంత్ ప్రజాపతి, మైక్రో ఆర్టిస్ట్, 2022లో మరో భారతీయుడు నవరతన్ ప్రజాపతి మూర్తికర్ నెలకొల్పిన 2 మిమీ (0.07 అంగుళాలు) రికార్డును బద్దలు కొట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ఈ రికార్డ్‌కు అర్హత పొందాలంటే, చెంచా తప్పనిసరిగా ప్రామాణిక చెక్క స్పూన్‌కు […]
ఈ మధ్య కాలంలో మనుషులు జంతువులు లాగా తయారవుతున్నారు.. కొంతమంది జంతు ప్రేమతో అలా అయితే.. మరి కొంతమంది మాత్రం జంతువుల భాధలను చూపిస్తూ క్రేజ్ ను సంపాదిస్తున్నారు.. తాజాగా ఓ వ్యక్తి కూడా కాకి జీవితం ఎలా ఉంటుంది చూపించాడు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. కాకి జీవితంలోని దృశ్యాలను చూపించే పాయింట్ ఆఫ్ వ్యూ-స్టైల్ స్కిట్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. డిజిటల్ కంటెంట్ సృష్టికర్త అంకుర్ అగర్వాల్ రూపొందించిన […]
సాదారణంగా తలనొప్పి వస్తే జనాలు తట్టుకోవడం కష్టం అలాంటిది మైగ్రెన్ అంటే ఊహించడం కష్టం.. అంత ఎక్కువగా పెయిన్ ఉంటుంది.. ఏదో టాబ్లెట్ వేసిన కూడా కష్టమే తగ్గడం.. ఇక నిజానికి టీ, కాఫీ ల వల్ల తలనొప్పి తగ్గదు.. వాటిలో కెఫీన్ కారణంగా మనం కొంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. తలనొప్పినే భరించలేం కదాం. మరి మైగ్రేన్ పెయిన్ వస్తే? అది ఇంకా తీవ్రంగా ఉంటుంది. కనీసం రోజువారి పనులు కూడా చేసుకోలేనంత అవస్థ పెడుతుంది మైగ్రేన్. […]
డ్రాగన్ ఫ్రూట్ పోషకాలు గని ఈ మధ్య ఎక్కువగా పండిస్తున్నారు.. మార్కెట్ లో వీటికి డిమాండ్ రోజురోజుకు పెరగడంతో ఎక్కువ మంది రైతులు వీటిని పండించేందుకు మొగ్గు చూపిస్తున్నారు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూడా సాగు లోకి వస్తోంది..అయితే ఈ పంట సాగు చేయడానికి పెట్టుబడి కాస్త ఎక్కువే. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత పంట చేతికి వస్తుంది. కానీ ట్రెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తే రెండు సంవత్సరాల లోనే పంట […]
ప్రతి మహిళకు తల్లీ అయ్యే సమయం చాలా కీలకమైనది.. ఆ సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..గర్భధారణ సమయంలో జింక్ వంటి ఇతర పోషకాల లోపం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.. అందుకే పోషకాహార నిపుణులు గర్భిణీ మహిళలకు ప్రత్యేక డైట్‌ను సూచిస్తారు. అందుకే గర్భిణీ మహిళకు, కడుపులోని బిడ్డకు ఇద్దరి ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా తగిన ఆహార నియమాలు పాటించాలని చెబుతుంటారు. ఆరోగ్యకరమైన గర్భధారణకు జింక్ అధికంగా ఉండే […]