Chiyaan Vikram: స్టైలిష్ లుక్‌లో విక్రమ్.. న్యూ లుక్ సీక్రెట్ ఏంటో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరవై ఏళ్లు వస్తున్నా కూడా యంగ్ లుక్ తో కనిపించె అతి కొద్ది మంది హీరోలలో చియాన్ విక్రమ్ కూడా ఒకరు.. కొత్త కొత్త లుక్‌లో దర్శనమిస్తుంటాడు. తంగలాన్ చిత్రంలో డీగ్లామరైజ్‌డ్ లుక్‌లోకి మేకోవర్ మార్చుకుని అందరినీ షాక్‌కు గురిచేసిన విక్రమ్.. తాజాగా ఎవరూ ఊహించని ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి మారిపోయాడు. అపరిచితుడులో రెమోలా లాంగ్ హెయిర్‌లో కనిపించిన విక్రమ్.. ఈ సారి గజినీ సినిమాలో సూర్యను గుర్తుకు తెచ్చే లుక్‌లో కనిపిస్తున్నాడు. ఆ ఫోటోలు ప్రస్తుతతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
విక్రమ్ ఈ ఏడాది భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్-2లో ఆదిత్య కరికాలన్ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం విక్రమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిలో ఒకటి తంగలాన్పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్థంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తంగలాన్ గ్లింప్స్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచేస్తుంది..
Also Read
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ఇకపోతే మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం 2డీ, 3డీ ఫార్మాట్లలో కూడా విడుదల కాబోతుందని తెలుస్తుంది అధికార ప్రకటన ఇంక విడుదల చెయ్యలేదు.. కానీ న్యూ లుక్ లో మాత్రం విక్రమ్ ఓ రేంజులో ఉన్నాడు..
@chiyaan looks Ultimate Swagg💥🔥💥🔥🥵🥵 in his new look #ChiyaanVikram #Thangalaan #Dhruvanatchathiram pic.twitter.com/gP0tejCOy9
— Eswar (@eswarcvf) August 18, 2023
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..