మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసులలో యాలుకలు కూడా ఒకటి.. వీటిని తినడం వల్ల రుచి పెరుగుతుంది. యాలకులను ఖీర్, హల్వా, కూర వంటి అనేక వస్తువులలో ఉపయోగిస్తారు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రుచి, రుచి రెండూ పెరుగుతాయి. కానీ ఇది మంచి రుచిని మాత్రమే కాకుండా మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. మీరు ఏలకుల నీటిని తాగవచ్చు. దీని […]
ప్రముఖ మొబైల్ సంస్థ వివో నుంచి వచ్చిన ఫోన్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే..తాజాగా అదిరిపోయే ఫీచర్స్ మరో కొత్త మొబైల్ ను లాంచ్ చేశారు..Vivo Y77t మోడల్ చైనాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ Vivo Y77, Vivo Y77e, Vivo Y77e (t1) మొబైల్స్ విడుదలకు లైన్ లో ఉన్నాయి.. Vivo Y77 లైనప్ బేస్ చైనీస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 930 SoC ద్వారా పవర్ అందిస్తుంది. […]
మనిషి జీవితం డబ్బును సంపాదించడనికే టైం సరిపోతుంది.. ఇకపోతే మనిషికి ఆశ ఎక్కువే.. ఎంత సంపాదించిన తృప్తి ఉండదు.. మనిషి కోరికల వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు. అలాగే ఆనందాన్ని కూడా కోల్పోతాడు. దానికి ఉదాహరణగా ఇప్పుడు ఒక కథను చెప్పుకుందాం.. ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్తాడు. కానీ గుర్రానికి సరైన భేరం దొరకదు. దీంతో ఆ గుర్రాన్ని ఇచ్చి ఆవును తీసుకుంటాడు. మరి ఒకరి సలహాతో గుర్రం నుంచి గాడిదలను […]
వాతావరణ మార్పు, మారిన ఆహారపు అలవాట్లు కారణంగా అతి చిన్న వయస్సులోనే అన్ని రోగాలు వస్తున్నాయి.. ముఖ్యంగా నడుం నొప్పి కూడా ప్రధాన సమస్యగా మారింది.. 30 ఏళ్ల లోపే నడుము నొప్పి, వెన్నునొప్పి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతున్న జీవన అలవాట్లు, ఉద్యోగాలు, ఎక్కువ సమయం కూర్చుని ఫోన్లు వాడటం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. నడుం నొప్పికి చెక్ పెట్టే కొన్ని […]
ఈరోజుల్లో యూత్ కన్నా తాతలు సూపర్ యాక్టివ్ గా ఉన్నారు.. అదిరిపోయే డ్యాన్స్లు, కళ్లు చెదిరే స్టంట్స్ చేస్తూ కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేస్తున్నారు.. ఇటీవల తాతలకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ తాత బైకు పై అదిరిపోయే స్టంట్స్ చేశాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. జనాలు వారి టాలెంట్ ను పదిమందికి చూపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు..వీడియోలను తీసి సోషల్ మీడియాలో […]
ఈ మధ్య కమ్యూనికేషన్ కోసం నర్సరీ నుంచె ఇంగ్లిష్ లో మాట్లాడాలని ఇటు తల్లీదండ్రులు, అటు టీచర్లు పిల్లలను తెగ రుద్దేస్తున్నారు.. కొన్నిసార్లు ఇంగ్లీష్ లో చెప్పడానికి పిల్లలు పడే ఇబ్బందులు అందరిని కడుపుబ్బా నవ్విస్తాయి.. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఇద్దరు బుడ్డోళ్లు గొడవపడిన సంఘటనను ఇంగ్లిష్ లో వివరించాలని తెగ కష్టపడుతున్నారు.. ఆ వీడియో ట్రెండ్ అవుతుంది.. ఈ వీడియోను అస్సాంలోని పాచిమ్ నాగాన్‌లో ఉన్న న్యూ లైఫ్ […]
Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మహానటి వంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.. ఈ మధ్య తెలుగు సినిమాల్లో కనిపిస్తూ బిజీ అవుతున్నాడు.. తాజాగా ఈ హీరో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తన లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. హీరో మాట్లాడుతూ.. […]
మెటా వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను తీసుకొస్తుంది.. ఈసారి, ఫోటోలను పంచుకునేటప్పుడు ఎవరైనా ఎదుర్కొనే ప్రధాన సమస్యను ఇది పరిష్కరించబోతోంది.. అధిక-నాణ్యత చిత్రాలను భాగస్వామ్యం చేయలేకపోవడం. అవును, మీరు ఇప్పుడు HD ఫోటోలను షేర్ చేయగలరు. వివరాలపై ఓ లుక్కేయండి… ఇంతకుముందు, వాట్సాప్ వినియోగదారులు ఫోటోలు పంపే ఇమేజ్‌లు ఆటోమేటిక్‌గా కంప్రెస్ చేయబడి, రిజల్యూషన్ 920 x 1280కి తగ్గించబడి, స్టోరేజీ స్థలాన్ని ఆదా చేయడానికి, తక్కువ బ్యాండ్‌విడ్త్ డేటా కనెక్షన్‌లలో ఇమేజ్ షేరింగ్‌ను వేగంగా కొనసాగించడానికి […]
నిమ్మకాయల్లో విటమిన్ c అధికంగా ఉంటుంది.. అందుకే నిమ్మరసం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.. నిమ్మకాయల్లో మాత్రమే కాదు.. తొక్కల్లో కూడా పోషక విలువలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..తొక్కల్లో C విటమిన్‌తోపాటూ.. కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే నిమ్మ తొక్కలను మనం పారేయకుండా.. జుట్టు, చర్మానికి, ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచడానికి కూడా అవి ఉపయోగపడతాయి.. ఈ తొక్కల్లో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *. నిమ్మతొక్కలతో చర్మంపై […]
నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. మెట్రోలో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. తాజాగా మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక పోస్టులు భర్తీ చేయనుంది. అభ్యర్థులు అధికారిక సైట్ mpmetrorail.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 ఆగస్టు 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ […]