మంచి కంపెనీలో ఉద్యోగం..మంచి జీతం అయిన కూడా ఏదో తెలియని కొరత.. ఇంకా ఏదైనా సాధించాలని ఉద్యోగాన్ని వదిలేసాడు.. కష్టాన్ని నమ్ముకొని ఇప్పుడు అందరికి ఆదర్శంగా మారాడు..ఈ క్రమంలోనే అతను పొలం బాట పట్టాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగంలో లభించని సంతోషాన్ని వ్యవసాయంలో వెతుక్కుంటూ పల్లెటూరి బాటపట్టాడు.. మార్కెట్ ను శాసిస్తున్న డిమాండ్ ఉన్న వ్యవసాయం ఏంటో, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు..స్థానిక వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలించాడు. ఏడాది పొడవునా ఆదాయం వచ్చే పంటలను సాగు […]
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఈ అమ్మడు పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి.. వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వస్తుంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుందని వార్తలు వైరల్ గా మారాయి… కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిందంటూ నెట్టింట వార్తలు హల్ చేస్తుంది.. […]
పప్పుల ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు.. అందుకే చాలా మంది ఒకేసారి కొని పెట్టుకుంటారు.. ఏడాదికి సరిపడా పప్పుధాన్యాలను ఒకేసారి కొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అవి పాడవ్వకుండా, పురుగులు పట్టకుండా జాగ్రత్తగా ఎయిర్ టైట్ డబ్బాల్లో స్టోర్ చేస్తూ ఉంటారు, తడి చేతులతో తాకరు. అయినా కూడా కొన్నిసార్లు పప్పులు, బియ్యం పురుగులు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. పప్పులు, […]
భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా బెల్ నోటిఫికేషన్ విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ట్రైనీ ఇంజనీర్-I మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I పోస్టులను భర్తీ చేయనుంది..దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ట్రైనీ ఇంజనీర్-I మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు […]
దూర ప్రాంతాలకు ఎక్కడికన్నా ఏదైనా పని మీద వెళ్లినప్పుడు అక్కడ మనకి ఎవరూ తెలియనివారు లేకపోతే బయట హోటల్‌లో స్టే చేయాల్సిన పరిస్థితి వస్తుంది.. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు తో హోటల్స్ ఉంటాయి.. కొన్ని హోటల్స్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు ఉన్నా బిల్లు చూస్తే తడిసి మోపడి అవుతుంది.. ఒక హోటల్‌లో ఒక నైట్ బస చేయాలంటే వేలల్లో ఖర్చవుతుంది. అదే లగ్జరీ హోటల్స్‌లో ధరలు లక్షల్లోనే వుంటాయని మీకు ఐడియా […]
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తారు.. యూత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లైకుల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. మరికొంతమంది ఏకంగా ప్రాణాలను వదిలేస్తున్నారు.. కొన్ని సార్లు వారిని కని, పెంచి, పెద్దవాళ్ళని చేసిన తల్లిదండ్రులని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. లవ్ లో ఉన్నామనగానే సినిమా హీరోల్లాగా ఫీల్ అయిపోతున్నారు. దానికితోడు సోషల్ మీడియా తోడు ఒకటి తయారయ్యింది తాజాగా లవర్స్ కాస్త క్రేజీగా ఉండాలని ఆలోచించారు.. చివరికి నడ్డి విరగొట్టుకున్నారు.. ఇందుకు సంబందించిన […]
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి.. షార్ట్ సర్కుట్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. రంగారెడ్డి జిల్లా.. మైలార్ దేవులపల్లి.. టాటానగర్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లాంకెట్ గోడౌన్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో గోడౌన్ లో 10 కార్మికులు పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఒక్కసారిగా బయటకు పరుగులు […]
శుక్రవారం, శనివారం మధ్య, ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేర్వేరు సందర్భాలలో ఎనిమిది మంది వ్యక్తులను అడ్డగించారు మరియు రూ. 3.2 కోట్ల విలువైన 6.19 కిలోల బంగారంతో పాటుగా మూడు బ్రాండెడ్ వాచీలను స్వాధీనం చేసుకున్నారు.. అధికారులు అడ్డగించిన వారంతా భారతీయ పౌరులని అంతర్జాతీయ విమానాల నుండి ల్యాండ్ అయిన తర్వాత పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటి సందర్భంలో, విమానాశ్రయంలో కేరళ వాసి పట్టుబడ్డాడు. ఇండిగో విమానంలో దుబాయ్ […]
ఒకవైపు వర్షాలు, మరో వైపు కొత్త కొత్త వ్యాదులు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి.. పిల్లలకు కూడా కొత్త వ్యాదులు సంక్రమిస్తున్నాయి.. వైరల్ ఫీవర్, దగ్గు, జలుబు, ఇతర జ్వరాలు వస్తుంటాయి. వీటన్నింటి నుంచి తట్టుకోవాలంటే.. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచాలి. ఇందుకు గాను కింద తెలిపే చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని పాటించడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో వారు రోగాల బారిన పడకుండా ఉంటారు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పిల్లలకు […]
సాధారణంగా మనకు తెలిసో తెలియకో భోజనం చెయ్యడం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు.. ఆ పొరపాట్లే మనకు బాధ పడేలా చేస్తుంది..ఈరోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో డైనింగ్ టేబుల్ లు సోఫాలు మంచాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కింద నేలపై కూర్చుని భోజనం చేసేవారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. కేవలం పల్లెటూర్లలో మాత్రమే ఇలా కింద కూర్చుని భోజనం చేస్తున్నారు. అయితే పట్టణాల్లో చాలావరకు మంచాల పైన డైనింగ్ టేబుల్ […]