Polyhouse Rose Cultivation: పాలిహౌస్ గులాబి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని రకాల పూలల్లో గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది..మార్కెట్ లో వీటికి డిమాండ్ ఎక్కుగానే ఉంటుంది. దేశవాళీ, హైబ్రిడ్ బయట ప్రదేశాల్లో సాగు చేస్తుండగా ఇటివల వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో పాలిహౌస్ లో గులాబి సాగును చేపట్టారు రైతులు.. ఈ గులాబీ మొక్కలను ఒక్కసారి నాటితే మూడు సంవత్సరాలు దిగుబడిని పొందవచ్చు.. అందుకే రైతులు వీటిని నాటుతూ అధిక లాభాలను పొందుతూన్నారు.. అంతేకాకుండా వివిధ ఉత్పత్తుల తయారీలో ఈ పువ్వులను వాడుతారు. అందుకే మార్కెట్లో గులాభి పువ్వుల కు మంచి డిమాండ్ ఉంది.
ఈపంట సాగుకు తేమ శాతం తక్కువగా ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాలు అనుకూల.. మారుతున్న వాతావరణం, పెరిగిన టెక్నాలజీ పరంగా రైతులు కూడా కొత్త పద్ధతుల ద్వారా మొక్కలను పెంచుతున్నారు.. సంప్రదాయ పంటలను వదిలి శాస్త్రీయ విధానాలు వైపు వెళ్లుతున్నారు. నేపథ్యంలో రైతులు గులాభిని సాగుచేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.. ఈ పంట సాగు గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఈ గులాబీ మొక్కలకు చిగుర్లు బాగా వస్తాయి.. అందుకే వీటికి కొమ్మ కత్తిరింపులు చెయ్యాలి.. మొక్క ఎంత గుబురుగా ఉంటే అంత బాగా మొగ్గలు వస్తాయి.. పూల దిగుబడి కూడా పెరుగుతుంది.. మొగ్గలు వచ్చే దశలో తప్పనిసరిగా ఎరువుల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడే మనం ఎక్కువ దిగుబడులను సాధించగలము.. పూలసాగు అంటే చాలు పెద్ద రిస్క్ పనే.. ఇంత కష్టపడి పంట పండించడం ఒక ఎత్తు అయితే మార్కెట్ చేసుకోవడం మరో ఎత్తు. ప్రణాళిక బద్దంగా పండించి మార్కెట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఒక్కొక్క గులాభి ధర రూ.5 దాకా పలుకుతుంది. ఎకరాలో ఏడాదికి 8నుంచి 10 దాకా దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన పువ్వులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు, 7 రకాల గులాబీలను పండిస్తున్నారు. తమిళనాడు నుంచి మొక్కలు దిగుమతి చేసుకోని ఇక్కడ నాటుతున్నారు.. ఒక మొక్క పదిహేను రూపాయలు పలుకుతుంది.. ఈ గులాబీల సాగులో చీడ పీడల బెడద ఉండదు.. ఇప్పుడు ఎక్కువ మంది ఇదే సాగు చేస్తున్నారు..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!