గ్లామర్ పరంగా కుర్రకారు మతులు పోగొడుతున్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కు కేరీర్ అంత మాత్రంగానే ఉంది.. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ‘ అఖండ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది.. బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా పడిన కూడా సినిమా అవకాశాలు మాత్రం అందని ద్రాక్షలాగే ఉన్నాయి.. దాంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే […]
బిజినెస్ చెయ్యాలనే కోరిక అందరికి ఉంటుంది.. మనుషులకు అవసరమైన అన్నిటిని ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు.. ఈ మధ్యకాలంలో జనాలకు మనుషులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది.. వాస్తు ప్రకారం అన్నీ ఉండాలని కోరుకుంటారు.. ఉద్యోగాలు, వ్యాపారాల్లో తమకు లాభాలు రావాలంటూ మంచి జరగాలని వాస్తు నియమాలు పాటిస్తూ ఉంటారు.. వాస్తు ప్రకారమే అన్ని చెయ్యాలని పలువురికి హితబోద కూడా చేస్తున్నారు.. అయితే మీ ఉపాధిలో ఎక్కువ లాభం పొందాలనుకుంటే, ఈ వ్యాపార ఆలోచన మీకు చాలా ఉపయోగకరంగా […]
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులోనూ ఫుడ్ కు సంబందించిన వీడియోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రకరకాల కాంబినేషన్స్ తో అదిరిపోయే వంటలను తయారు చేస్తున్నారు.. కొన్ని రుచులు జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం తీవ్రంగా కోపాన్ని తెప్పిస్తున్నాయి.. తాజాగా ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి అవకాడో తో అద్భుతమైన వంటను చేశాడు.. దాన్ని తింటూ కొందరు సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ […]
పాములు పేరు వింటేనే చాలా మందికి వణుకు పుడుతుంది.. ఒకవేళ ఎక్కడైనా కనిపిస్తే చాలు ఆంత దూరంకు పారిపోతారు.. అత్యంత విషపూరితం, భయపెట్టే జీవులలో పాము ఒకటి. వీటిలో కొన్ని ప్రాణాంతక విష సర్పాలు కూడా ఉన్నాయి. పాము విషం కొద్ది మొత్తంలో కూడా మరణానికి కారణమవుతుంది. అయితే, కొంతమంది వాటిని పెంపుడు జంతువులుగా కూడా పెంచుకోవటం ఇటీవల సోషల్ మీడియా ద్వారా అనేకం చూస్తున్నాం. ఇంటర్నెట్‌లో పాములకు సంబంధించిన రకరకాల వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి.. తాజాగా […]
చాలా మంది ఈ ఫైనాఫిల్ ను తినడానికి ఇష్టపడరు.. ఎందుకంటే దాన్ని తినడం కన్నా కొయ్యడం చాలా కష్టమైనపని.. కొందరు అవి పుల్లగా ఉంటాయనే కారణంతో అస్సలు ముట్టుకోరు. మీరు కూడా అదే పని చేస్తుంటే.. తప్పకుండా ఈ పండు ప్రయోజనాలను తెలుసుకోవల్సిందే. ఎందుకంటే.. ఈ పండును మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యాన్ని పొందే అవకాశాలను వదులుకుంటున్నారు.. రుచి, సువాసనతోపాటు ఈ పండులో 85 శాతం నీరు ఉంటుంది. ఇందులో చక్కెర 13 శాతమే ఉంటుంది. పీచు […]
మొన్నటివరకు వీధి కుక్కలు మనుషులను ఆటాక్ చేసి చంపేస్తున్నాయి.. ఇప్పుడు వీధుల్లో తిరుగుతున్న ఆవులు కూడా మనుషుల పై పగబట్టి చంపేస్తున్నాయి.. సడెన్ గా దాడులకు తెగబడుతున్నాయి. కొమ్ములతో కుమ్మి కుమ్మి పడేస్తున్నాయి. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కలు, ఆవులు, ఎద్దుల దాడుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గుజరాత్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ ఆవు రెచ్చిపోయింది. ఓ యువకుడిపై దాడి చేసింది. వీధుల్లో అతడిని […]
మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, కమెడియన్ మహేష్ విట్టా పేరు అందరికి తెలుసు.. యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లు చేశాడు.. ఫన్ బకెట్ ద్వారా పరిచయం అయ్యి సినిమాలలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. చిత్తూర్ స్లాంగ్ లో అతను పలికే డైలాగులు అందరినీ నవ్వించాయి. అందువల్ల అతనికి నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో అవకాశం లభించింది. అటు తర్వాత ‘శమంతకమణి’ ‘టాక్సీ వాలా’ ‘నిను వీడని నీడను నేను’ ‘ఏ1 […]
బాలివుడ్ బాద్షా హీరో షారుఖ్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం జవాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.. ఈ క్రమంలో షారుఖ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.. తన కూతురు సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. […]
వర్షాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాలు పడుతుంటే మరోవైపు వ్యాదులు కూడా పలకరిస్తాయి..దగ్గు, జలుబు, ఫ్లూ, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.. ఇలాంటి వ్యాదులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. *. వర్షాకాలంలో తేలికపాటి, సమతుల ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్స్, తృణధాన్యాలు కలిసి ఉండే భోజనాన్ని తినాలి. వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి […]
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ హౌస్ లో రెండవరోజు ఆసక్తికరంగా సాగింది. రెండవరోజే బిగ్ బాస్ నామినేషన్స్ మొదలు పెట్టి హీటెక్కించారు.. మొదటి నుంచే జనాలను ఆకట్టుకుంటున్నారు.. హౌస్ లో జరిగిన శివాజీ, షకీలా, టేస్టీ తేజ, శోభా శెట్టి, రతిక, పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్స్ సందడితో బిగ్ బాస్ హౌస్ కోలాహలంగా కనిపించింది.. ఇక రెండో రోజు బిగ్ బాస్ లో జరిగిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. బిగ్ బాస్ హౌస్ […]