Realme Narzo 60x: రియల్ మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఫోన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.. ఈ క్రమంలో అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త బడ్జెట్ ఫోన్ ను రియల్ మీ మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఆ ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్‌మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది.. రెండు వెరియంట్స్ లో విడుదల చేసింది.. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 680 nits బ్రైట్‌నెస్ ఈ డిస్‌ప్లే సొంతం. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు సైడ్‌కు అందించారు..
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
అదేవిదంగా బ్యాటరిని చూస్తే..33 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుందని అధికార వెబ్ సైట్ లో పేర్కొంది.. రియల్‌మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు…ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999 కాగా, 6జీబీ ర్యామ్128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. నెబ్యులా పర్పుల్, స్టెల్లార్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.. దీనికి సీరిస్ లో మరో ఫోన్ త్వరలోనే రానుందని సమాచారం..
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!