థియేటర్లో జవాన్ చిత్రంలోని హిట్ ట్రాక్ జిందా బందాకు షారూఖ్ ఖాన్ డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఇబ్రహీం ఖాద్రీ షేర్ చేశారు, అతను బాలీవుడ్ నటుడితో పోలికతో ప్రసిద్ధి చెందాడు. ఖాద్రీ తరచుగా SRK పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను లేదా SRK యొక్క ప్రసిద్ధ డైలాగ్‌లను అనుకరిస్తూ ఉంటారు.. థియేటర్‌లో జిందబండా పాట డ్యాన్స్ చేసిన ఇబ్రహీం ఖాద్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకుంటూ రాశారు. తన […]
ఉర్ఫి జావెద్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తన ఆఫ్‌బీట్ ఫ్యాషన్ ఎంపికలకు ప్రసిద్ధి చెందిన ఉర్ఫీ జావేద్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది, అది ఆమె అనుచరులను ఆశ్చర్యపరిచింది. అందులో, ఆమె బహుళ పింక్ కలర్ షర్టులతో రూపొందించబడిన ప్రత్యేకమైన డ్రెస్సును ధరించి ఉంది.. ఆ డ్రెస్సు తలక్రిందులుగా సృజనాత్మకంగా రూపొందించబడిన పింక్-రంగు షర్టులతో రూపొందించబడింది. చొక్కాల కాలర్లు అందమైన ఫ్రిల్ నమూనాను ఏర్పరుస్తాయి. ఆమె తన జుట్టును చక్కగా, అల్లిన బన్‌లో […]
ఈ మధ్యకాలంలో మనుషులకు ఆరోగ్యం పై శ్రద్ద పెరిగిపోయింది.. ఉదయం మొదలుకొని పడుకొనేవరకు హెల్త్ కోసం డైట్ ను ఫాలో అవుతున్నారు.. ఇందులో భాగంగా ఎక్కువ మంది బ్రౌన్ బ్రెడ్, సలాడ్స్ వంటివాటిని తీసుకుంటున్నారు.. ఇటీవల కాలంలో దీని వినియోగం మన దేశంలో ఎక్కువగా పెరిగింది పోయింది.. బ్రౌన్ బ్రెడ్ తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో, ఈవినింగ్ స్నాక్ రూపంలో ఇలా బ్రెడ్ ను తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ […]
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్స్ వైస్ చైర్ పర్సన్‌గా కూడా చాలా ఫేమస్.. ఇటీవల వీరిద్దరికీ పాప జన్మించింది. ప్రస్తుతం ఉపాసన ఆ చిన్నారితో సమయాన్ని గడుపుతుంది.. ఇకపోతే తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు ఫారిన్ వెళ్ళిన సంగతి తెలిసిందే.. పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కలిసి బయటకు వెళ్లడం […]
ఏపీలోని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది సర్కార్.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఏపిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలని నిర్ణియంచారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నియామక ప్రక్రియను నిర్వహించనుంది.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే […]
నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు.. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చేస్తున్నారు. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల కీలకపాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ పై మరింత అంచనాలు పెంచేశాయి. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ […]
రిటైర్డ్ అయిన తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చాలా మంది పొదుపు పథకాల్లో డబ్బులను పెడుతున్నారు.. ఎటువంటి స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయనేది తెలుసుకోవడం మంచిది.. మీరు PPF పథకంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలతో పాటు మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు.. పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో లాభదాయకమైన ఒప్పందం. వాస్తవానికి అధిక వడ్డీతో పాటు, మీ డిపాజిట్లపై ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. వీటిలో […]
పప్పు ఆరోగ్యానికి మంచిది.. శాకాహారం తీసుకొనే వారికి ఇది మాంసంలోని పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..అది నిజమే కానీ.. బాగుంది కదా అని రోజూ అదే పని చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. టమాటా పప్పు, సాంబర్ అంటూ ఏదో ఒక రూపంలో పప్పులను వారంలో నాలుగైదు రోజులైనా తింటుంటారు. నిజానికి పప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి… అయితే పప్పును […]
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.. నిన్నటి దరలే ఈరోజు కూడా నమోదు అయ్యాయి. గత కొన్ని రోజుల క్రితం భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో స్థిరంగా నమోదు అవుతున్నాయి.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54, 850 లు ఉండగా.. 24క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,840 పలుకుతోంది. ఇక వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇక వెండి ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం […]
ప్రముఖ కంపెనీ నోకియా ఇప్పుడు మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.. ప్రముఖ బ్రాండ్ ఫోన్స్ రావడంతో నోకియా ఫోన్స్ కు డిమాండ్ భారీగా తగ్గింది..అయితే ఇతర కంపెనీల నుంచి రకరకాల స్మా్ర్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను అందిస్తూ బడ్జెట్ ధరల్లో తయారు చేస్తున్నాయి. అయితే గతంలో హవా కొనసాగించిన నోకియా.. స్మార్ట్‌ఫోన్ లను పెద్దగా అందుబాటులోకి తీసుకురాలేకపోయింది.. అప్పుడప్పుడు కొత్త ఫోన్ లను తీసుకువచ్చింది.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ […]