టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుసగా సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. మొన్నీమధ్య వచ్చిన శాకుంతలం సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోక పోయిన కూడా నిన్న రిలీజ్ అయిన ఖుషి మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమా తర్వాత ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది.. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని […]
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా 815 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక సైట్‌ను సందర్శించి, దరఖాస్తు సమర్పించండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ప్రచారానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు […]
ఆరోగ్యానికి డ్రైఫ్రూట్స్ చాలా మంచివి..వీటిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.. అందుకే వైద్యులు కూడా వీటిని తినమనే సలహా ఇస్తున్నారు.. ముఖ్యంగా మహిళలు గర్భాధారణ సమయంలో ఖర్జూరం తినడం చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో రెండు ఖర్జూరాలను తినడం తల్లికే కాదు, అభివృద్ధి చెందుతున్న బిడ్డకు కూడా మంచిది. ఇందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఖర్జూరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, సోడియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెరలు, ప్రోటీన్, విటమిన్ D, ఇనుము […]
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ మొదలై వారం పూర్తి కావొస్తుంది.. ఈ వారం అంతా కొట్టుకున్నా, ఏడ్చినా వీకెండ్ రెండు రోజులు మాత్రం నాగార్జున వచ్చి హంగామా చేస్తారు.. ఇక శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగ్ అందరికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.. ఇకపోతే ప్రతి సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ప్రేమకలాపాలు మొదలైయ్యాయి.. ప్రశాంత్ – రతిక ప్రేమ వ్యవహారం ముదిరిపోయింది. ఈసారి ఏకంగా మోకాలిపై కూర్చొని రతిక కు […]
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఎన్నో పథకాలను అందిస్తూ వస్తుంది..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. ఈ బ్యాంక్ లో ఆర్‌డీ అకౌంట్ తీసుకుంటే అదిరే బెనిఫిట్స్ పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి చేతికి రూ. 18 లక్షల వరకు అందుకోవచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఇలా ప్రతి నెలా […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు కాస్త తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం.ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు.మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా. బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.. దాంతో మార్కెట్ […]
భారతీయులకు దైవారాధన ఎక్కువ.. ఉదయం సాయంత్రం దేవుడికి దీపం పెట్టి పూజలు చేస్తారు.. ఎప్పుడు పడితే అప్పుడు పూజ చెయ్యకూడదు.. ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. దీపారాధన ఉదయం, సాయంత్రం రెండు సమయాలలో చేయడం మంచిది. తెల్లవారుజామున, సాయంత్రం ఇలా రెండు గడియల్లో దీపారాధన చేస్తేమంచి ఫలితాలు కనిపిస్తాయి. సూర్యోదయానికి ముందు అంటే 3 నుంచి 6 గంటలలోపు సమయాన్ని అమృత ఘడియలుగా భావిస్తారు. ఎవరైతే సూర్యోదయానికి ముందు […]
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికి తెలుసు.. మహేష్ కూతురు సితార సినిమాల్లోకి రాకముందే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. మరోవైపు స్టార్ హీరోయిన్ల మాదిరిగా సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది.. తన గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. చిన్నప్పుడు సెన్సేషన్‌గా మారిపోతుంది. ఆమె వార్తల్లో హెడ్‌లైన్‌గా మారుతుంది. ఎవరికీ సాధ్యం కాని విధంగా తాను అరుదైన స్టార్ కిడ్‌గా […]
చెమట వాసన రాకుండా పొద్దున్నే లేచినప్పటి నుంచి స్నానం చేస్తే ఒళ్లు కరిగిపోతుందని చాలా మంది బాడీ స్ప్రైలను వాడుతూ జనాల్లో తిరుగుతున్నారు.. ఒకటి కాదు రెండు కాదు మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన బ్రాండులను వాడుతారు.. అయితే సువాసన మాట అంటుంచితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.. అయిన ఎవ్వరు వినట్లేదు.. ఏదైనా వస్తే చూద్దాం కదా అంటూ పెడ చెవిన పెట్టేస్తున్నారు.. ఈ […]
టాలివుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ట్రెడిషనల్ వేర్ లో గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.. వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇటీవల ‘రామబాణం’తో అలరించింది. ఈ చిత్రం నిన్ననే ఓటీటీ ప్లాట్ ఫాం సోనీలివ్ లోనూ చేరింది. ఈ మూవీ తర్వాత డింపుల్ నెక్ట్స్ సినిమాను ప్రకటించలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం బిజీగా ఉంటుంది.. ఈ అమ్మడు తెలుగులో […]