సోమవారం శివుడికి ఇష్టమైన రోజు.. ఆ రోజు భక్తి శ్రద్దలతో ఆయనను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.. సోమవారం కొన్ని రకాల పనులు చెయ్యడం వల్ల అన్నిరకాల జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు సోమవారం పటించాల్సిన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మీ కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం రోజు మహాశివుడిని పూజించి 108 సార్లు ఈ ఓం నమః శివాయ మంత్రాన్ని పటించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యం, సంతోషం ఎప్పుడూ […]
బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరు శ్రీముఖి.. ఈ మధ్య హాట్ అందాల ప్రదర్శన చేస్తుంది.. పొట్టి బట్టలలో పరవాల విందు చేస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా తన వీకెండ్ ను ఎలా చేస్తుందో ఫొటోల ద్వారా తెలియజేసింది.. స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతూ కనిపించిన శ్రీముఖి ఫోటోలు లైకులు షేర్స్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. శ్రీముఖి యాంకర్ గా బుల్లితెరపై దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. వరుస షోలతో సందడి చేస్తోంది. ప్రస్తుతం […]
వర్షాలు వచ్చాయంటే చాలు బురద, కలుషితమైన నీరు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది..వానల వల్ల నీటిలో తడవడం, తడి షూస్, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్లు ఎక్కువసేపు ఉండటం వల్ల.. పాదాల ఒరుపులు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… పాదాలను కాపాడుకోవచ్చు ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం.. బేకింగ్ సోడాలో యాంటీ […]
మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న పూలల్లో మల్లె పూలు కూడా ఒకటి.. వీటికి ఎప్పటికి డిమాండ్ తగ్గదు.. అందుకే రైతులు మల్లెపూలను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.వాణిజ్య సరళిలో చేపట్టే ఈ మల్లె తోటల సాగులో సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతమల్లె, గుండుమల్లె, బొడ్డుమల్లె అనే రకాలను రైతులు సాగు చేస్తున్నారు. మల్లెను కొమ్మ కత్తిరింపుల ద్వారా గానీ , అంటు మొక్కలు తొక్కటం ద్వారాగానీ ప్రవర్ధనం […]
భార్యా భర్తల గొడవకు పసిపిల్లలను బలి చేస్తున్న ఘటనలు ఈమధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది.. మద్యం మత్తులో కన్న తండ్రి 18 నెలల చిన్నారి పాలిట కాలయముడు అయ్యాడు.. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన అల్తాఫ్ మహ్మద్ సమీవుల్లా అన్సారీ కు కొన్నేళ్ల కిందట వివాహమైంది. అతడు తన భార్యతో కలిసి దైఘర్ గావ్ లోని అభయ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వీరికి ఓ కూతురు […]
ఈరోజుల్లో బరువు పెరగడం అనేది కామన్.. కానీ బరువు తగ్గడం మాత్రం చాలా కష్టం.. అయితే బరువు తగ్గెందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కానీ బరువు తగ్గలేక పోతారు.. అలాంటి వారికోసం ఎన్నో హోమ్ టిప్స్ ఉన్నాయి వాటిని ట్రై చేసి చూడండి. తేడాను మీరే గమంచండి.. ఈరోజు మనం అటుకులతో బరువు తగ్గడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది ఈజీగా చేసే స్నాక్స్‌లో అటుకులు కూడా ఒకటి. వీటితో పోహా, పాలల్లో కలిపి తినడం, […]
చాలా మంది గుడికి వెళితే ప్రశాంతత ఉంటుందని చెబుతారు.. అక్కడ జనాలు ఉన్నా సరే ఆ ప్రాంగణంలోకి కాలు పెట్టగానే తెలియని అనుభూతి కలుగుతుంది. అందుకే వీలు చూసుకొని మరీ చాలా మంది గుడికి వెళ్తుంటారు..అయితే బ్రహ్మదేవుని ఆలయాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రంలోని బ్రహ్మ ఆలయానికి వెళ్లడం ద్వారా తలరాతలు మారిపోతాయని పండితులు చెబుతున్నారు.. ఏం కోరుకున్న కూడా వెంటనే జరిగిపోతాయని పండితులు చెబుతున్నారు.. ఆ ఆలయం గురించి […]
ప్రేమ ఎప్పుడు ఎవరి మనసులో పుడుతుందో చెప్పడం కష్టం.. ఒకసారి పుట్టిందంటే అవతలి వాళ్లు దక్కేవరకు ప్రయత్నిస్తారు.. తమ ప్రేమను లేదా మనసును వ్యక్తీకరించడంలో ఎప్పుడూ అబ్బాయిలే ముందుంటారు.. అయితే చాలా మంది అమ్మాయిలు తమ హృదయంలో ఒక అబ్బాయి పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు, కానీ వారు దానిని చెప్పడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే దాని వెనుక ఓ కారణం ఉంది. అమ్మాయిలు తమ ప్రేమను ముందుగా ఎందుకు ఒప్పుకోరు అనేది ఇప్పుడు మనం […]
ఈ మధ్య కాలంలో మనుషులతో పోలిస్తే జంతువులు చురుగ్గా ఉంటున్నాయి.. ఇక స్పోర్ట్స్ లో అయితే చెప్పానక్కలేదు.. మనుషులతో పోటి పడుతున్నాయి.. తాజాగా వాలీబాల్‌ను ఇష్టపడే కుక్క ఆ ఆట ఆడుతున్న వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాను ఆక్రమించింది. కుక్క నైపుణ్యాలు ఇంటర్నెట్‌లో చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.. కుక్క యొక్క వీడియో ట్విట్టర్ (గతంలో Twitter)లో @buitengebieden అనే వినియోగదారు ద్వారా షేర్ చేయబడింది. పురుషులు మరియు కుక్క వాలీబాల్ గేమ్ ఆడుతున్నట్లు చూపించడానికి క్లిప్ […]
ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా జైలర్ లోని నువ్వు కావాలయ్యా సాంగ్ ఎంత హిట్ టాక్ ను అందుకుందో తెలిసిందే.. సామాన్య ప్రజల నుంచి సినీతారల వరకు అందరు ఈ పాటకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. కాగా, తాజాగా ఓ 53 ఏళ్ల వృద్దురాలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్య పరించింది.. అందుకు సంబందించిన […]