Transgenders : హిజ్రాల గురించి ఎవ్వరికి తెలియని రహస్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజ్రాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మనం నిత్యం ఎక్కడో చోట మనం వీరిని చూస్తూనే ఉంటాం.. అయితే వీరి పుట్టుక గురించే, వీరి ఆచారాల గురించి చాలా మందికి తెలియదు.. ఇప్పుడు మనం వారి గురించి కొన్ని రహస్యాలను తెలుసుకుందాం..
బయట డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటారు.. కోరిన మొత్తం ఇవ్వకుంటే మగవారిని బావా అంటూ ఆడవారిని అక్కా అంటూ విసిగిస్తూ ఉంటారు. అంతేకాదు ఒక్కోసారి హిజ్రాలు దౌర్జన్యానికి దిగుతుంటారు. దాడులు చేసే వారిలో 10 శాతం మాత్రం హిజ్రాలు మాత్రమే ఉంటారు..హిజ్రాలు మానవత్వం, ఆత్మాభిమానం కలిగి ఉంటారు. హిజ్రాలు ఇప్పటివారు కాదు. మహాభారతం, రామాయణ కాలంలో కూడా వీరున్నారు. హిందువుల్లో మాత్రమే హిజ్రాలు ఉన్నారని చాలామంది చెబుతుంటారు. కానీ ఇతర మతాల్లో కూడా హిజ్రాలు ఉన్నారని వారివారి మత గ్రంథాలు చెపుతున్నాయి..
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
అయితే హిందూ మతంలో, అది కూడా మన దేశంలో మాత్రమే వీరిని చులకన చూస్తారు.. ఇకపోతే అతీంద్రీయ శక్తులు ఉంటాయనే విశ్వాసం కూడా వుంది. ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగితే హిజ్రాలను పెద్దలు పిలుస్తుంటారు. వారు ఆశీర్వదిస్తే మంచిదట. అలాగే ఏ పని మొదలుపెట్టినా హిజ్రా ఆశీర్వదిస్తే మంచిది. ఎవరు ఎప్పుడు మరణిస్తారు అనేది హిజ్రాకు తెలుస్తుందట. కష్టపడి వ్యాపారాలు చేసే వారిలో హిజ్రాలు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హిజ్రాలకు రిజర్వేషన్లు వస్తున్నాయి… వారు చనిపోతే రాత్రి మాత్రం దహనం చేస్తారు.. అందుకు బలమైన కారణాలు చాలానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. వీరిలో కూడా కొందరు ఉత్తమ చదువులు చదివిన వాళ్లు ఉన్నారు…
తాజావార్తలు
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!