Iphone 14 Series Price Cut: ఇండియాలో భారీగా తగ్గిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధరలు.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వండర్లస్ట్ ఈవెంట్లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ తన కొన్ని ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 14 మోడళ్లపై ధర తగ్గింపును ఇచ్చింది. కొత్త వాటికి అనుగుణంగా కొన్ని పాత మోడళ్లపై ధరలను తగ్గించడంతో పాటు కంపెనీ నిలిపివేసింది. ఇక భారత మార్కెట్లో iPhone 14, iPhone 14 Plus, iPhone 13 ధరలు భారీగా తగ్గాయి. ప్రతి ఏడాదిలో ఆపిల్ లేటెస్ట్ మోడళ్లకు అనుగుణంగా పాత స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను తగ్గిస్తుంది..
ఈ ఐఫోన్ 14 ప్రో మోడ్లతో పాటు ఐఫోన్ 12, ఐఫోన్ 13 మినీల విక్రయాన్ని కూడా కంపెనీ నిలిపివేసింది. రెండోది డిస్ప్లే నాచ్‌తో ఆపిల్ లాంచ్ చేసిన చివరి ‘కాంపాక్ట్’ ఐఫోన్ మోడల్‌గా చెప్పవచ్చు. భారత్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ధరలు ప్రస్తుతం ఆపిల్ ఆన్లైన్ స్టోర్‌లో తగ్గింపు ధరకు అందుబాటులో ఉన్నాయి. అయితే, కస్టమర్లు తమ రిటైల్ ధరను మరింత తగ్గించే డిస్కౌంట్లు, ఆఫర్ల కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ వెబ్సైట్లలో ఈ హ్యాండ్సెట్ల లేటెస్ట్ ధరలను కూడా చెక్ చేసుకోవాలి.. ఇప్పటికి ధరలు తగ్గడంతో ఐఫోన్ సేల్స్ భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు..
Also Read
- NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
- 200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
- 200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
- HMD 2320 Flip 4G: HMD 2320 Flip 4G త్వరలో లాంచ్?.. Unisoc చిప్, 4G సపోర్ట్, 32GB వరకు స్టోరేజ్!
ఐఫోన్ 14 బేస్ 128GB స్టోరేజ్ మోడల్ ధర ఇప్పుడు రూ. 69,900గా ఉంది. అసలు ధర రూ. 79,900 నుంచి తగ్గింది. దేశంలో లాంచ్ చేసిన ఐఫోన్ 14 ప్లస్ ఇప్పుడు ఆపిల్ వెబ్సైట్ ద్వారా రూ. 89,900 నుంచి తగ్గి రూ. 79,900కి అందుబాటులో ఉన్నాయి.. అదే విధంగా ఐఫోన్ 13 ధరలు చూస్తే రూ. 79,900 నుంచి రూ. 59,900కు తగ్గించింది. కంపెనీ గతేడాది హ్యాండ్సెట్ ధరను రూ. 69,900కు తగ్గించింది..ఐఫోన్ 14, ఐఫోన్ రెండూ డాల్బీ విజన్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, మెరుగైన ప్రొటెక్షన్ కోసం ఆపిల్ సిరామిక్ షీల్డ్ మెటీరియల్‌కు సపోర్టు అందిస్తాయి. రెండు ఫోన్లు IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 14 ప్లస్ పెద్ద 6.7-అంగుళాల OLED డిస్ప్లేతో వచ్చాయి.. ఇక ఫీచర్స్ సేమ్.. ఇక్కడ ధరలను భారీగా తగ్గించింది.. ఐఫోన్ లవర్స్ కు ఇది పండగే..
తాజావార్తలు
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
-
U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
-
Manal Chauhan: లెక్కలేసుకుని ఆడాను.. కానీ భారత్‌ను గెలిపించలేకపోయా.. మనాల్ ఎమోషనల్ కామెంట్స్!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?