Mumbai : డైపర్ లో కోటి రూపాయల బంగారాన్ని దాచిన భార్యాభర్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య కాలంలో బంగారం అక్రమ రవాణా చెయ్యడం ఎక్కువైంది.. దేశంలోని ఏదొక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. నిన్న హైదరాబాద్ లోని భారీగా బంగారాన్ని సీజ్ సంగతి తెలిసిందే.. ఈరోజు ముంబైలో కోటి రూపాయల విలువ కలిగిన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.. కోటి రూపాయలకు పైగా విలువైన రెండు కిలోల బంగారం డస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు..
ముంబై కస్టమ్స్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం డస్ట్ రూ. 1,05,27,331 విలువ చేసే అండర్‌గార్మెంట్స్‌లో దాచారు… సుమారుగా రెండు కేజిల విలువ కలిగిన బంగారాన్ని తమ మూడేళ్ల బాలుడి డైపేర్ లో దాచారు భార్యాభర్తలు.. ప్రొఫైలింగ్ ఆధారంగా, ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు సెప్టెంబర్ 12, 2023న సింగపూర్ నుండి ప్రయాణిస్తున్న భారతీయ కుటుంబం నుండి 2.0 కిలోల బరువున్న 24 KT గోల్డ్ డస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని ఇద్దరు ప్రయాణికులు తమ ఇన్నర్‌గార్మెంట్స్‌లో, మూడేళ్ల చిన్నారి డైపర్ లో దాచిపెట్టారు అని అధికారి తెలిపారు.. వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఇకపోతే అంతకుముందు, కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఎయిర్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ తన పురీషనాళంలో దాచిపెట్టిన 700 గ్రాముల బంగారు పేస్ట్‌తో ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. పట్టుబడిన బంగారం విలువ రూ.40 లక్షలు ఉంటుందని అంచనా.. ఇలా రోజూ ఎక్కడోక రాష్ట్రంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూనే ఉన్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి..
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!