Shah Rukh Khan: షారుఖ్ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గతంలో వచ్చిన పఠాన్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వచ్చిన జవాన్ ఇటీవల విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పటివరకు దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.. ఈ మూవీతో వరల్డ్ స్టార్ అయ్యాడు షారుఖ్.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన కూడా ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు రూ.6000 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు షారుఖ్. ఇటీవల జవాన్ సక్సెస్ సెలబ్రెషన్స్ లో షారుఖ్ లుక్ అందరిని ఆకట్టుకుంది. బ్లాక్ సూట్ లో మరింత స్టైలీష్ లుక్ చిత్రంలో కనిపించారు షారుఖ్. చాలా కాలం తర్వాత బాద్ షా ఖాతాలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ చేరాయి. పఠాన్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్.. ఇప్పుడు జవాన్ తో మరోసారి సత్తా చాటారు..
ఈ సినిమా భారీ సక్సెస్ అవ్వడంతో ముంబయిలో ‘జవాన్’ విజయోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రెస్‌మీట్‌లో కింగ్‌ఖాన్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా షారుఖ్ ధరించిన పటేక్ ఫిలిప్ వాచ్ స్పెషల్ గా నిలిచింది. ఆ వాచ్ ధర రూ.1.22 కోట్లు అని తెలుస్తోంది. ఇక ఆ వాచ్ ధర తెలిసి అవాక్కవుతున్నారు నెటిజన్స్.. షారుఖ్ ఖాన్ దగ్గర ఇలాంటి కలెక్షన్స్ చాలానే ఉన్నాయి.. షారుఖ్ వాచ్ కలెక్షన్స్..
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
పటేక్ ఫిలిప్ నాటిలస్ 5711/1A
పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ 5968A
రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా
హ్యూయర్ కారెరా కాలిబర్ 1887 స్పేస్‌ఎక్స్
హ్యూయర్ మొనాకో సిక్స్టీ నైన్
Audemars Piguet రాయల్ ఓక్
ఇక షారుఖ్ డిసెంబర్ లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తోన్న డుంకీ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ నటిస్తో్న్న టైగర్ 3 చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు.. ఈ సినిమాకు కూడా షారుఖ్ అత్యధిక రెమ్యూనరేషన్ ను తీసుకొనున్నట్లు సమాచారం.. నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడా అని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!