Rashi Phalalu : ఈ రోజు ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం సెప్టెంబర్ 29 న ఏ రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మేషం : ఈ రాశివారికి మొదలు పెట్టిన ఏ పనిలో అయిన ఆటంకాలు ఏర్పడుతాయి.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.శ్రమ అధికంగా ఉంటుంది.సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు.. దైవ దర్శనాలు చేస్తారు..
Also Read
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
వృషభం: సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్వల్పధన లాభం.చిన్ననాటి మిత్రులను కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సంతోషంగా పడుపుతారు..
మిథునం: మీకు కానీ గొడవల్లో తల దూర్చకండి.. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.ఊహించని అవకాశాలు అందుకుంటారు.. విందు, వినోదాల్లో పాల్గొంటారు..
కర్కాటకం: సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శుభకార్యాల నుంచి వార్తలు వింటారు..
సింహం: కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు.సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వాహనాలు,వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఏ పని చేసిన వెంటనే మంచి ఫలితాలను అందుకుంటారు.. దైవ దర్శనాలు చేస్తారు..
కన్య: వాహనయోగం గోచరిస్తున్నది. భూవివాదాలు తీరి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు.
తుల: తొందరపడి ఏ పనిని చెయ్యకూడదు.. పనులలో నిదానం అవసరం. రుణ బాధలు తప్పవు.ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది.
కన్య: దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు.వాహనయోగం గోచరిస్తున్నది.భూవివాదాలు తీరి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.
తుల: తొందరపడి ఎదుటివారితో వాగ్వివాదానికి దిగవద్దు.పనులలో నిదానం అవసరం. రుణ బాధలు తప్పవు.ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది..
వృశ్చికం: మీ కృషి ఫలిస్తుంది. దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వనాలు అందుకుంటారు. భూ, షేర్లు క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.
ధనస్సు: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి,వృత్తి- వ్యాపారాలు విజయ పథంలో సాగుతాయి. స్వల్ప ధన లాభం పొందుతారు.
మకరం: నూతన ప్రయత్నాలలో అడ్డంకులు ఏర్పడినా అధిగమించి ముందుకు సాగుతారు.జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు.రుణ బాధలు తప్పేలా లేవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి.
వృశ్చికం: మీ కృషి ఫలిస్తుంది. దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వనాలు అందుకుంటారు. భూ, షేర్లు క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.
ధనస్సు: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి,వృత్తి- వ్యాపారాలు విజయ పథంలో సాగుతాయి. స్వల్ప ధన లాభం పొందుతారు.
మకరం: రుణ బాధలు తప్పేలా లేవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి.. ఈరోజు ఏదైనా పని మొదలు పెట్టిన అది పూర్తిగా కాదు..
కుంభం: ఇంటాబయటా మీదేపై చేయిగా ఉంటుంది. బంధువుల నుండి శుభ ఆహ్వనాలు అందుకుంటారు.కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. సొంత ఆలోచనలు శ్రేయస్కరం.కొన్ని విషయాలలో అప్రమత్తత అవసరం.
మీనం: ఆకస్మిక ధన లాభం. వాహనయోగం ఉన్నది..వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఎన్ని బాధ్యతలు పెరిగినా తరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన పెట్టుబడులు, కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.
- Tags
- devotional
- Rashi phalalu
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..