ఓటీటీ లోకి వస్తున్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీలోకే నేరుగా విడుదల అవుతున్నాయి.. ప్రతి వారం లాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం ఏ సినిమా ఎక్కడ విడుదల అవుతుంది అనేది ఇప్పుడు చూసి తెలుసుకుందాం.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్… షిన్ చాన్ సీజన్ 16 కిడ్స్ (యానిమేషన్ వెబ్ సిరీస్)- మే 20 డోరామ్యాన్ సీజన్ 19 […]
యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సుహాస్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అప్పటి నుంచి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. రీసెంట్ గా ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. సుహాస్ నటించిన సినిమాలలో శ్రీరంగనీతులు కూడా ఒకటి. ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ […]
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమి పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో అందరి మనసు దోచుకుంది.. ఈమె పలు సినిమాల్లో కూడా నటించింది.. తెలుగులో రెండు సినిమాల్లో నటించింది.. అవి అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కే పరిమితం అయ్యింది.. ఈ మధ్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ అమ్మడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. సోషల్ మీడియా ద్వారా […]
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల ఐదో పోలింగ్ జరుగుతుంది.. ఈరోజు పలు పాంత్రాల్లో ఓటింగ్ మొదలైంది.. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం బాలీవుడ్ ప్రముఖులు అంతా తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు వచ్చేసారు.. సామాన్యుల తో పాటుగా బాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. ఐదో దశలో ఆరు రాష్ర్టాలు, రెండు […]
జబర్దస్త్ కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మొదట పటాస్ షో ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత మెల్లగా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఎన్నో స్కిట్ లలో కనిపించి తన కామెడితో కడుపుబ్బా నవ్వించేసింది.. ఈ అమ్మడు ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.. జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నటు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అదంతా నిజం కాదని తేలింది.. ఇప్పుడు […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే, ఈరోజు ధరలు తగ్గాయి.. తులం బంగారం పై 10 రూపాయలు తగ్గగా,కిలో వెండి పై 100 రూపాయలు తగ్గింది. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 68,390, 24 క్యారెట్ల ధర రూ.74,610 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 96,400 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి […]
టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్టీఆర్ నేడు తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేసి గ్లోబల్ స్టార్ గా అభిమానుల మనసును దోచుకున్నాడు.. ఎందరో అభిమానులు ఎన్టీఆర్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు..ఆయన బర్త్ డే స్పెషల్ గా ఎన్టీఆర్ సినిమాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.. నందమూరి తారకరామారావు వారసుడుగా ఇండస్ట్రీ లోకి […]
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాల జాతర కాస్త ఎక్కువగానే ఉంది.. అందులోనూ స్టార్ హీరోల సినిమాల కన్నా చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. ముఖ్యంగా మలయాళంలో ఇప్పటివరకు విడుదలైన సినిమాలు అన్ని కూడా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు రూ.100 కోట్లను క్రాస్ చేశాయి.. సంక్రాంతి నుంచి ఇప్పటివరకు విడుదలైన సినిమాలు, అవి రాబట్టిన కలెక్షన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. […]
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ టిల్లు స్క్వేర్.. ఈ సినిమా డిజే టిల్లు సినిమాకు సిక్వెల్ గా వచ్చి హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది..టిల్లు స్క్వేర్‌తో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో ‘టిల్లు క్యూబ్’పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.. అనుపమ, సిద్దు కాంబోలో వచ్చిన […]
బాలివుడ్ బ్యూటీ హీరోయిన్ దిశా పటాని అందాల అరాచకం.. అందాల ఆరాబోతలో బౌండరీలను దాటేస్తుంది.. బికినీ అందాలకు దిశా పటాని కేరాఫ్ అడ్రస్. ఈ బోల్డ్ బ్యూటీ ఎప్పుడు బికినీలో దర్శనమిస్తుంది.. కానీ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. ఇలా ఈ అమ్మడును చూడటం ఫస్ట్ టైం అయినా కూడా డ్రెస్సులో చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో […]