మన హింద మతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఈరోజు నుంచి 23 వరకు ప్రారంభం అవుతుంది..ఈ పండుగలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు.. తొమ్మిది రూపాలలో పూజించడం తో పాటు ప్రత్యేక ప్రసాదాలను కూడా నైవేద్యంగా పెడతారు..అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు నవరాత్రులలో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. వ్రత సమయంలో కొంతమంది నీళ్లు మాత్రమే తాగినా, చాలా మంది పండ్లు కూడా తింటారు. అంతే కాదు కొందరు రోజుకి […]
దేవిశరన్నవరాత్రి, దసరా ఉత్సవాలకు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయం ముస్తాభైంది. ఆలయంలో నేటి నుంచి శరన్నవరాత్రులు పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు పలు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలకు 10లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆలయ ఆధికారులు తెలిపారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు పూర్తి చేశామని, క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పించనున్నామన్నారు.. ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు.. అమ్మవారు […]
దోమలు దండు వల్ల విమానం తన ప్రయాణాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.. కోతులు, పాములు వస్తే ఆగిపోయిన ఘటనలను మనం చూసే ఉంటాం.. కానీ ఇలా దోమలు విమానాన్ని ఆపడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది అక్షరాల నిజం.. దోమలు ఫ్లైట్‌లో దాడి చేయడంతో ఓ విమానం బయలుతేరాల్సిన టైమ్‌కి టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది.. ఒక్కసారిగా దోమలు దండయాత్ర చెయ్యడంతో ప్రయాణీకులు ఇబ్బందికి గురయ్యారు.. వెంటనే సిబ్బంది అలెర్ట్ అవ్వడంతో దోమలను అరికట్టారు.. ఈ […]
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. దాని కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కెమికల్ ప్రోడక్స్ట్ వాడి కాకుండా న్యాచురల్ గా అందంగా మారాలని అనుకుంటారు.. దాంతో కూరగాయలతో తయారు చేసిన జ్యూస్ లను తాగుతుంటారు.. ఏ కాయలతో చేసిన జ్యూస్ లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. కూరగాయలు, పండ్ల రసాలు కూడా శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది కాంతివంతమైన ఛాయను ఇస్తుంది.. క్యారెట్ వంటి కూరగాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. […]
వ్యవసాయం తో పాటుగా రైతులు పండించే పంటలే పాడి, పశువుల ద్వారా కూడా మంచి లాభాలను పొందుతూన్నారు.. అందులో చేపల పెంపకం కూడా ఒకటి.. అయితే కొన్ని జాగ్రత్రలను పాటిస్తే మరిన్ని లాభాలను పొందవచ్చు అని అక్వా నిపుణులు అంటున్నారు..అవేంటో ఒకసారి చుద్దాము.. ఒకటి పోటీపడని కనీసం 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి. 2-4 అంగుళాల సైజు కలిగి చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న […]
కొత్త బట్టలను చూడగానే చాలా మందికి వేసుకోవాలనే కోరిక ఉంటుంది.. ఇక పండుగ సీజన్ లలో వరుస ఆఫర్స్ పెట్టడంతో చాలా మంది కొనుక్కోవడం ఆలస్యం, కట్టడం వెంట వెంటనే జరిగిపోతుంది.. ఇక లేడీస్ అయితే ఏది కొనాలో తెలియక తర్జన భర్జన పడుతూంటారు. అన్ని ఆఫర్లు ఉంటాయి. ఇక ఎలాగో మనకు కావాలిగా.. ఎలాగో ఆఫర్లలో ఉన్నాయి. ఇలా వేరే వేరే ఆకేషన్స్ కి కూడా ముందుగానే కొని దాచి పెడుతూంటారు. ఇక ఆ కొత్త […]
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం.. ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తూ వస్తున్నారు.. పలు పథకాలు జనాలకు ఎన్నో బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి.. అందులో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి.. పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు కూడా మోడీ సర్కార్ పెన్షన్ స్కీమ్‌ను అందిస్తోంది.. ఈ స్కీమ్‌లో చేరినట్లయితే 60 ఏళ్ల తర్వాత మీకు ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందవచ్చు. ఆ సమయంలో మీకు ఎవరి సహాయం అవసరం లేకుండా కేంద్రం […]
ప్రస్తుతం బాలివుడ్ తో పాటు టాలివుడ్ లో కూడా బిజీ అవుతున్న బాలివుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటు సోషల్ మీడియాలో కూడా అదరిపోయే అప్ డేట్స్ తో హడావిడి చేస్తోంది.. తాజాగా బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు […]
టాలివుడ్ హాట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా మరోవైపు సోషల్ మీడియాలో హీటెక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.. తాజాగా తాను ఓ సమస్య తో భాధపడుతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.. అది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఇక టాలీవుడ్ లో దూసుకుపోతోంది హీరోయిన్ […]
బాలివుడ్ రొమాంటిక్ హీరో అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు హృతిక్ రోషన్.. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. వరుస సినిమాలతో బిజీగా ఉండే హృతిక్ అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.. కొన్ని సందర్భాల్లో కలుస్తూ ఉంటాడు.. తాజాగా మెట్రోలో దర్శనమిచ్చారు.. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ను స్కిప్ చేయడానికి మెట్రోలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు మెట్రోలో ప్రయాణించి వార్తల్లో నిలిచారు.. హృతిక్ రోషన్ తన కారును […]