బంగారం కొనాలేనుకొనేవారికి భారీ ఊరట ఈరోజు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. ఆదివారం నమోదు అయిన ధరలే కొనసాగుతున్నాయని తెలుస్తుంది.. నిన్న బంగారం ధరలు భారీ షాక్ ఇచ్చాయి.. ఏకంగా రూ. 1530 రూపాయలు పెరిగింది.. గతంలో ఎన్నడూ పెరగని విధంగా ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి.. నిన్నటి ధరతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. స్వల్పంగా పెరిగింది.. బంగారం ధర ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి.. ఈరోజు రూ.10 రూపాయలు పెరగడంతో 55410 గా ఉంది.. అదే విధంగా 24 క్యారెట్ల బనగ్రం ధర 10 రూపాయిలు పెరిగి 60450 గా ఉంది.. ఇక వెండి కూడా స్థిరంగా ఉంది..వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 77000 గా ఉంది.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
*. ఢిల్లీలో 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 55,560 ఉండగా.. 24 క్యారెట్స్ 10 గ్రాముల గొల్డ్ ధర రూ. 60,600గా ఉంది.
*.బెంగుళూరు లో 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,410..24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,450 గా ఉంది..
*. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,410 ఉండగా.24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,450 ఉంది..
*. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,560.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,610గా ఉంది.
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,450 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 55,410 పలుకుతోంది.
ఇక బంగారం స్థిరంగా ఉంటే.. వెండి కూడా అదే దారిలో పయనించింది.. ఈరోజు వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు..హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలకు వెండి లభిస్తోంది. ఢిల్లీలో రూ. 74,100, ముంబైలో రూ. 74,100, బెంగళూరులో రూ. 71,500, కోల్‌కతా రూ. 74,100, చెన్నైలో రూ. 77,000 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..