OTT Movies : ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు..వెబ్ సిరీస్ లు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటిటిలో భారీగా సినిమాలు విడుదల కానున్నాయి.. ఏవో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. థియేటర్స్‌లో విడుదలైన ఒక వారానికి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కాగా.. నెలకు కొన్ని సినిమాలు డిజిటల్‌లో అందుబాటులోకి వస్తాయి. కరోనా దెబ్బకు ఇప్పటికీ చాలా మంది థియేటర్స్‌లో కంటే, ఇంట్లో ఓటీటీలో చూడడం ఇష్టపడుతున్నారు.. మరి ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెజాన్ ప్రైమ్..
Also Read
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
పర్మినెంట్ రూమ్మేట్స్ (హిందీ వెబ్ సిరీస్) అక్టోబరు 18 నుంచి స్ట్రీమింగ్..
మామా మశ్చీంద్ర (తెలుగు మూవీ) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్.. ది అదర్ జోయ్ (హాలీవుడ్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
ట్రాన్స్‌ఫార్మర్స్ (హాలీవుడ్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
అప్‌లోడ్ (హాలీవుడ్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
నెట్‌ఫ్లిక్స్..
ఐ వోకప్ ఎ వ్యాంపైర్ (వెబ్‌సిరీస్) అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్..
ది డెవిల్ ఆన్ ట్రైయల్ (హాలీవుడ్ మూవీ) అక్టోబరు 17 నుంచి స్ట్రీమింగ్..
సింగపెన్నే (తమిళ మూవీ) అక్టోబరు 18 తేదీ నుంచి స్ట్రీమింగ్..
బాడీస్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 19 నుంచి స్ట్రీమింగ్..
నియో (వెబ్‌సిరీస్) అక్టోబరు 19 నుంచి స్ట్రీమింగ్..
డూనా (కొరియన్ వెబ్ సిరీస్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
కందసామీస్.. ద బేబీ (ఇంగ్లీష్ మూవీ) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
ఓల్డ్ డాడ్స్ (హాలీవుడ్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
ఆహా ఓటీటీ..
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే లిమిటెడ్ ఎడిషన్ (టాక్ షో) అక్టోబరు 17 నుంచి స్ట్రీమింగ్..
సర్వం శక్తిమయం (వెబ్ సిరీస్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
రెడ్ శాండల్ వుడ్ (తమిళ మూవీ) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
బుక్ మై షో ఓటీటీ..
టాక్ టూ మీ (హాలీవుడ్ మూవీ) అక్టోబరు 15 నుంచి స్ట్రీమింగ్..
షార్ట్ కమింగ్స్ (హాలీవుడ్ మూవీ) అక్టోబరు 17 నుంచి స్ట్రీమింగ్..
ది నన్2 (హాలీవుడ్ మూవీ) అక్టోబరు 19 నుంచి స్ట్రీమింగ్..
మై లవ్ పప్పీ (కొరియన్ సిరీస్) అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్..
ఇంకా సినిమాలు విడుదల కానున్నాయి.. మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదని చెప్పాలి.. ఇక ఆలస్యం ఎందుకు ఓటిటి లో సబ్స్క్రిప్షన్ లేకుంటే ఇప్పుడే చేసుకోండి.. ఈ వారం వరుస సినిమాలతో ఎంజాయ్ చెయ్యండి..
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!