Midhani Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ మిధానిలో భారీగా ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థ కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ లో పలు విభాగాల్లో ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 54 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ముందు ఆసక్తి గల అభ్యర్థులు అర్హత, వయోపరిమితి,ఎంపిక ప్రక్రియ,శాలరీ గురించి తెలుసుకోవడం ముఖ్యం.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు -54
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
1. సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- మెటలర్జీ: 20 పోస్టులు
2.సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- మెకానికల్: 10 పోస్టులు
3.జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఫిట్టర్: 13 పోస్టులు
4. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- వెల్డర్: 02 పోస్టులు
5. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఎలక్ట్రీషియన్: 06 పోస్టులు
6. సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఎలక్ట్రికల్: 03 పోస్టులు
అర్హతలు..
10వ తరగతి, సంబంధిత ట్రేడ్/ విభాగంలో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి..
జేవోటీ పోస్టులకు 30 ఏళ్లు. ఎస్‌ఓటీ పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు..
ఎంపిక విధానం..
రాత/ ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు..
వేతనం..
నెలకు జేవోటీ పోస్టులకు రూ.20,000. ఎస్‌ఓటీ పోస్టులకు రూ.21,900.
దరఖాస్తు రుసుము..
రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది..
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.. చివరి తేదీ నవంబర్ 1 సాయంత్రం 5 లోపు అప్లై చేసుకోవాలి.. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే https://midhani-india.in/ వెబ్ సైట్ ను సందర్శించండి..
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!