Bussiness Idea : ఆర్గానిక్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్స్ సాగు.. ఆదాయం మాములుగా ఉండదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువత వ్యవసాయం వైపు పరుగులు పెడుతున్నారు.. రకరకాల ఫ్రూట్స్ ను ఆర్గానిక్ పద్దతిలో పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. అందులో ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ ను ఆర్గానిక్ పద్దతిలో పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. తాజాగా ఓ వ్యక్తి ఆర్గానిక్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్స్ ను పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.. అతని సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం….
పంజాబ్ కు చెందిన అమన్ దీప్ సింగ్ సరావ్ ఉద్యోగం కోసం గుజరాత్ వెళ్తున్న సమయంలో అతనికి డ్రాగన్ ఫ్రూట్స్ ను పండిస్తున్నారు.. చూడటానికి ఆసక్తిగా ఉందని దాని గురించి ఆరా తీసారు.మార్కెట్‌లో చాలా డిమాండ్‌తో కూడిన విదేశీ పండు అని, ఇది ఆ రైతుకు మంచి లాభాలను సంపాదించడంలో సహాయపడిందని తెలుసుకున్నారు. తరువాత, మరింత సమాచారం కోసం పొరుగున ఉన్న నాలుగు పొలాలను సందర్శించాడు అమన్ సింగ్. పంజాబ్‌లోని తన పొలంలో పండ్ల రకాన్ని వెయ్యాలని అనుకున్నాడు.. అదే ఆలోచనను ఆచరించాడు.. తన పొలంలో ఈ పంటను పండించాడు..
Also Read
- Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
- LPG e-KYCపై కీలక అప్‌డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
హైదరాబాద్‌లో సాగు చేస్తున్న కొంత మంది రైతులను అమన్ సందర్శించాడు. అమన్ దీప్ ఈ రాష్ట్రాల నుండి మొక్కలను సేకరించి, సాగు కోసం మాన్సా గ్రామంలోని తన పొలంలో రెండు ఎకరాల భూమిని చదును చేసి వాటిని నాటాడు. కానీ మొదటి ప్రయత్నంలోనే అతనికి విజయం దక్కలేదు..అలా నాలుగు సార్లు ప్రయత్నాలు చేశాడు.ఎలాంటి రసాయనాలు, పురుగుల మందులు వాడకుండానే డ్రాగన్ ఫ్రూట్ పండించవచ్చని తెలుసుకున్నాడు.. ఆ తర్వాత తాను సేంద్రియ పద్ధతుల ద్వారా పండించాడు… ప్రస్తుతం 12 రకాల డ్రాగన్ ఫ్రూట్ లు పండిస్తూ ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నాడు.ఆ పంటలో వచ్చిన చిన్న మొక్కలను తీసి మళ్ళీ కొత్త ప్రాంతంలో నాటుతూ వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేశాడు.. అలా అతను బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు..
తాజావార్తలు
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..