Business Idea: అదిరిపోయే బిజినెస్.. వీటిని అమ్మి నెలకు రూ. 5 లక్షలు సంపాదించవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజినెస్ చెయ్యాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అయితే సరైన బిజినెస్ ను ఎంపిక చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. ఈరోజుల్లో ఎక్కువగా పాపు్లారిటీ సంపాదించుకున్న ఫుడ్ అంటే పానీపూరి.. సాయంత్రం 4 గంటలు అయితే చాలు వైన్ షాపుల కన్నా కూడా పానీపూరి బండి చుట్టు సందు లేకుండా ఉంటారు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఎక్కువగా పానీపూరి బండి వాళ్లు, మ్యాగి బండి వాళ్లు సంపాదిస్తున్నారని. దీనికి చదువక్కర్లేదు. కేవలం పానీపూరీ ఎలా చేయాలో తెలిస్తే చాలు. నిజానికి ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియానే. అయితే పానీపూరి బండి కాకుండా అందులో వాడే పూరిలు అమ్మి ఓ కుటుంబం నెలకు 5 లక్షలు సంపాదిస్తుంది. మీకు పానీపూరి చేయడం రాకపోతే.. ఇలాంటి వ్యాపారం చేయొచ్చు.. ఆ కుటుంబం గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే.. పుత్తూరు తాలూకాలోని దారందకుక్కు మానే గ్రామానికి చెందిన మనోజ్‌ని పానీపూరీ బిజినెస్ చేస్తున్నాడు. ఇతను రుచికరంగా అనేక వెరైటీలలో పానీపూరీలను సిద్ధం చేసి ఫుడ్ లవర్స్ కోసం విక్రయిస్తున్నాడు.. గతంలో ఎన్నో బిజినెస్ లను చేశాడు.. జాబ్ లు చేశాడు.. కానీ ఏ ఒక్కటి కూడా సరైన ఆదాయాన్ని ఇవ్వలేక పోయాయి.. పానీపూరికి డిమాండ్ ఉందని ఇంట్లో చర్చించి ఇంట్లో పూరీలు తయారు చేసి పానీ-పూరీ అమ్మేవారికి విక్రయించడం ప్రారంభించాడు. అతను ఆటో రిక్షా నడపడం ఆపలేదు. కుటుంబం ప్రతిరోజూ 5 కిలోల పూరీలను మాన్యువల్‌గా తయారు చేసి కొంత అదనపు డబ్బుకు విక్రయించేవాడు..
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ఈ వ్యాపారంలో లాభాలు మెరుగ్గా ఉండటంతో ఇదే బిజినెస్ ను పూర్తిగా ప్రారంభించాడు..టెక్నాలజీతో సౌరశక్తితో నడిచే పూరీ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. యంత్రం ఖరీదు రూ.2.9 లక్షలు. కానీ సోలార్ కావడంతో రూ.70 వేలు సబ్సిడీ వచ్చింది. యంత్రాన్ని సెల్కో విక్రయిస్తుంది. సబ్సిడీని కూడా పొందేలా కంపెనీ అతనికి మార్గనిర్దేశం చేసింది. అతను తన పెరట్లో ఒక చిన్న పూరీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజూ కనీసం 40 కిలోల పూరీలను తయారు చేసేవాడు.. మొత్తానికి అతను చుట్టు పక్కల కూడా పాపులర్ అయ్యాడు.. ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు..
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!