బింసారా వంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటినస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెవిల్’.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ రూపొందిస్తోన్న పీరియాడిక్ స్పై థ్రిల్లర్ గా సినిమా తెరకేక్కుతుంది.. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన కల్యాణ్‌రామ్, మాళవిక నాయర్, ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్ పోస్టర్‌లు.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీ నుంచి కొన్నాళ్లుగా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. ఈ […]
బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌని రాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హాట్ అందాలకు కేరాఫ్ గా నిలిచిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. ఎప్పుడు హాట్ గా ఫోటోలను షేర్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా వెరైటీ డ్రెస్సులో సైడ్ యాంగిల్ లో నడుము అందాలతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ […]
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో 12 వ వారం డబుల్ ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే.. అశ్విని, రతిక ఇద్దరు ఈ వారం ఇంటికి వెళ్లారు.. అయితే వీరిద్దరూ రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే రతిక అశ్విని కన్నా ఎక్కువగా తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. రతిక రోజ్ 14 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా బిగ్ బాస్ తెలుగు 7లో అడుగు పెట్టింది. మొదటి రోజు నుండే కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. […]
ఈ మధ్యకాలంలో అతి చిన్న వయస్సులో కూడా రక్త హీనత సమస్య వస్తుంది.. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.. శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉంటే రక్త హీనత సమస్య పెరుగుతుంది.. రక్తహీనత కారణంగా శరీరంలో అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. రక్తహీనత కారణంగా మనం అలసట, నీరసం, బలహీనత, తలతిరిగినట్టుగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరుచూ స్పృహ కోల్పోవడం, తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడడం వంటి వివిధ రకాల […]
రైలు ప్రయాణం చాలా సులువైంది.. సౌకర్య వంతమైంది.. అందుకే ఎక్కువ మంది రైళ్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు.. ప్రతిరోజు లక్షలాది మంది రైలు మార్గంలో ఒక చోటి నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నారు.. రైలులో ప్రయాణించడానికి టిక్కెట్ ను కొనడం ముఖ్యం.. అలా చేయకపోతే రైల్వే నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ రోజు మేము రైల్వేకు చెందిన మరికొన్ని నిబంధనల గురించి మీకు చెప్పబోతున్నాము. పాటించకపోతే, మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.. రైలు లో ప్రయాణించే వాళ్లు ఈ […]
బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం సస్పెన్స్ లతో ఎపిసోడ్ ఆసక్తిగా మారింది.. గతవారం ఎలిమినేషన్ లేకపోవడం వల్ల నిన్నటి ఎపిసోడ్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది.. అశ్విని ఎలిమినేట్ అవుతూ హౌస్ లో తన జర్నీని స్క్రిన్ చూసిన తర్వాత హౌజ్ మేట్స్ పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. అయితే అశ్విని నుంచి నాగ్ కొన్ని అభిప్రాయాలను సేకరించారు.ఇప్పుడు ఉన్న బ్యాచ్ లో హిట్, ఫట్ ఎవరనే దానిపై తన ఫీలింగ్ ను […]
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు.. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హరులకు అత్యంత ప్రీతికరమైన రోజు . అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, గ్రంధాలు చెబుతున్నాయి.. ఈ మాసంలో శివుడికి, విష్ణువుకు ఇద్దరికీ ఇష్టమైన మాసం.. అందుకే చాలా పవిత్రంగా చూస్తారు.. కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నదని పురాణాలుతెలుపుతున్నాయి.. ఈ మాసంలో […]
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.. పండుగలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.. అయితే గోల్డ్ రేట్స్ అనేవి తెలుసుకొని కొనుగోలు చెయ్యడం మంచిది.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,100 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,290 […]
ఈ మధ్య పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్కో చోట ఒక్కో వింత పెళ్లి జరిగింది.. చెట్టుతో పెళ్లితో, తనకు తాను పెళ్లి చేసుకోవడం ఇలాంటివి ఇటీవల ఎక్కువ చూస్తున్నాం.. తాజాగా ఓ మహిళ బొమ్మను పెళ్లి చేసుకుంది.. కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు.. బిడ్డను కూడా కనింది.. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. కాస్త వివరంగా తెలుసుకుందాం.. జీవం లేని బొమ్మను సైతం జీవిత […]
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది అశ్విని. దాదాపు ఐదు వారాల తర్వాత ఆమె బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లింది… తన ఆటతో ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది.. ప్రతివారం నామినేట్ అవుతూ ఎలిమినేషన్ చివరి వరకు వెళ్లొచ్చింది. కానీ పన్నేండవ వారం మాత్రం సెల్ఫ్ నామినేట్ అయ్యింది. ఇంట్లో ఉన్న సభ్యులను నామినేట్ చేసేందుకు తన దగ్గర కారణాలు ఉన్నాయని ముందే శోభాతో డిస్కస్ చేసింది అశ్విని. కానీ నామినేషన్స్ […]