ఒకవైపు చలికాలం మొదలైన కూడా.. మరోవైపు భారీ వర్షాలు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. గత కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తాజాగా గుజరాత్ లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో జనాలు అనేక ఇబ్బందులకు గురైయ్యారు. భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని 251 తాలూకాల్లోని 230 తాలూకాలకు పైగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి.. నిన్న రాష్ట్రంలో […]
బిగ్ బాస్ సీజన్ 7 ఈవారం నామినేషన్స్ హీటెక్కించాయి. ముఖ్యంగా అమర్, అర్జున్ నామినేషన్స్ చూసి అడియన్సే అవాక్కయ్యేలా చేశారు. గతవారం తమకోసం నిలబడ్డవారినే తిరిగి నామినేట్ చేశారు.. ప్రశాంత్ ను అమర్ నామినేట్ చెయ్యడంతో ప్రశాంత్ ఎమోషనల్ అవ్వడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అర్జున్ నామినేట్ చేయడంతో ఎమోషనల్ అయ్యాడు శివాజీ. ఇక ఎప్పటిలాగే ఆనవాయితీ ప్రకారం శివాజీని నామినేట్ చేశాడు గౌతమ్. శోభా, ప్రియాంకలు శివాజీ, యావర్, ప్రశాంత్ ను నామినేట్ చేశారు. హౌస్ […]
చలికాలంలో కూడా కొంతమందికి వేడి చేస్తూ ఉంటుంది.. శీతాకాలంలో వేసే చలికి గజగజ వణికిపోతూ కొందరుంటే.. మరికొందరు అసలు శీతాకాలమే కాదన్నట్టుగా ఉంటారు.. అందుకు కారణాలు చాలా ఉన్నాయి.. శరీరంలో వేడి బాగా పెరిగడమే.. శీతాకాలంలోనూ కూల్ డ్రింక్స్, ఇతర శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. ఫలితంగా శరీర బరువు కూడా పెరుగుతుంది. అంతేకాదు.. ఆస్ట్రియో పోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే షుగర్ వ్యాధులు కూడా […]
హనుమంతుడిని ఎక్కువగా పూజిస్తారు.. ప్రతి గల్లికి హనుమాన్ టెంపుల్ ఉంటుంది.. ప్రతి ఒక్క ఊరిలో ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా ఉంటుంది.. ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కొందరు ఆంజనేయ స్వామిని మంగళవారం పూజిస్తే మరికొందరు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు. కాగా ఆ సంగతి పక్కన పెడితే మీరు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా ఒక్కసారి చేస్తే చాలు అవన్నీ […]
కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరికి మంచి డిమాండ్ ఉంటుంది.. ప్రస్తుతం వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండటం తో రైతులు ఉసిరిని కార్తీకాల్లో కోతకు వచ్చే విధంగా పండిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో అన్నిరకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉసిరి సాగును రైతులు చేస్తున్నారు.. ఉద్యానవన పంటగా పండిస్తున్నారు రైతులు.. ఈ ఉసిరి సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఉసిరి సాగు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. […]
బిగ్ బాస్ 7 సీజన్ లో పదమూడోవారం నామినేషన్స్ గరంగరంగా నామినేషన్స్ మొదలయ్యాయి.. గతవారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో హౌస్ నుంచి అశ్విని, రతికా హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది హౌస్ మేట్స్ ఉన్నారు.. ఈరోజు నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి.. ఈసారి హౌస్‌లో చాలా మంది శివాజీని టార్గెట్ చేశారు. నామినేషన్స్ లో ఒకొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలనీ చెప్పాడు. దాంతో హౌస్ మేట్స్ అంతా ఈసారి […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. మరో సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. హెవీ వెహికల్ ఫ్యాక్టరీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్న అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ boat-srp.com అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు […]
కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్ధం.. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు మాత్రమే తరచుగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే ఈ కాలంలో […]
యానిమల్ సినిమా హీరో, హీరోయిన్లు రణబీర్ కపూర్, రష్మిక మందన్న తమ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ తారలు ఇటీవల సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 14 వేదికను అలంకరించారు మరియు వారు కలుసుకున్న ప్రతిభతో విస్మయానికి గురయ్యారు… అంతే కాదు లైవ్ లోనే అందరు చూస్తుండగానే కంటెస్టెంట్ కాళ్లు మొక్కాడు అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ పుష్ప యొక్క […]
ఏఐ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందుబాటులోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.. టెక్నాలజీ ని వాడుకొనేవారు కొంతమంది అయితే దుర్వినియోగం చేసేవారు మరికొంతమంది ఉన్నారు.. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.. వారి ఫేస్‌లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ వారి పరువు తీస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏఐ కేటుగాళ్లకి సెలబ్రిటీలే టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా దీనికి బలయ్యింది. ఆమె కోసం దేశం మొత్తం నిలబడింది.. […]