Rohit Bal : హాస్పిటల్ లో చేరిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్.. పరిస్థితి విషమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ గుర్గావ్లోని మెదాంత మెడిసిటీలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేరారు.. బాల్‌కు డైలేటెడ్ కార్డియోమయోపతి మరియు ఊపిరితిత్తులలో నీరు అధికంగా చేరినట్లు తెలుస్తుంది.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడం తో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వెంటిలెటర్ పై చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు..
61 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ శ్వాస ఆడకపోవడం మరియు తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో చేరినట్లు వారు తెలిపారు. గుండె చాలా వీక్ గా ఉందని గుర్తించిన వైద్యులు అతనిని ఐసియులో వెంటిలేటర్ మద్దతుపై ఉన్నాడు.. అతని పరిస్థితిని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ చంద్ర పర్యవేక్షిస్తున్నారు’ అని అధికారిక వర్గాలు తెలిపాయి..
Also Read
- Pakistan BLA: పాక్ సైన్యంలో కెప్టెన్.. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అధిపతి!
- US-Iran Tensions: అమెరికా మరోసారి తప్పు చేస్తే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
- Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
- Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
కార్డియోమయోపతి అనేది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి, ఇది శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్ చేయడం గుండెకు కష్టతరం చేస్తుందిk గుండె వైఫల్యానికి దారితీస్తుంది. గుండె కండరాలను ప్రభావితం చేసే ఏదైనా రుగ్మతను కార్డియోమయోపతి అంటారు. ఇది గుండె రక్తాన్ని బాగా పంప్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. కొన్ని సందర్భాల్లో, గుండె లయ కూడా చెదిరిపోతుంది. ఇది అరిథ్మియా దారితీస్తుంది. 2010లో, బాల్‌కు గుండె ఆగిపోయి యాంజియోప్లాస్టీ ప్రక్రియ జరిగింది.. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన బాల్, ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. పమేలా ఆండర్సన్, ఉమా థుర్మాన్, సిండి క్రాఫోర్డ్ మరియు నవోమి కాంప్‌బెల్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు అతని డిజైన్లను ధరించారు..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!