AP Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో భారీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీ పశుసంవర్ధక శాఖలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ప్రకారం 1896 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ ఉద్యోగాల గురించి పూర్తివివరాలను తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య..1896 పోస్టులు జిల్లాల వారీగా..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
అనంతపురం-473, చిత్తూరు-100, కర్నూలు-252, వైఎస్సార్ కడప-210, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు-143, ప్రకాశం-177,గుంటూరు-229,కృష్ణా-120, పశ్చిమ గోదావరి-102, తూర్పు గోదావరి-15, విశాఖపట్నం-28,విజయనగరం-13,శ్రీకాకుళం-34..
అర్హతలు..
పాలిటెక్నిక్ కోర్సు (యానిమల్ హస్బెండరీ) లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు (డెయిరీయింగ్ అండ్ పౌల్ట్రీ సైన్సెస్) లేదా బీఎస్సీ/ఎంఎస్సీ(డెయిరీ సైన్స్) లేదా డిప్లొమా(వెటర్నరీ సైన్స్/డెయిరీ ప్రాసెసింగ్) లేదా బీటెక్(డెయిరీ టెక్నాలజీ) లేదా బీ ఒకేషనల్ కోర్సు(డెయిరీయింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ) ఉత్తీర్ణులవ్వాలి..
వయోపరిమితి..
01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీలకు ఐదేళ్లు, పీహెచ్/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది..
జీతం..
నెలకు రూ.22,460 నుంచి రూ.72,810
ఎంపిక విధానం..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, గోపాలమిత్ర /గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజ్ ఆధారంగా ఎంపికచేస్తారు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.12.2023.
దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరితేది:10.12.2023
హాల్ టిక్కెట్ల జారీ తేది: 27.12.2023.
రాతపరీక్ష తేది: 31.12.2023..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేవారు వెబ్‌సైట్: https://ahd.aptonline.in/, https://apaha-recruitment.aptonline.in/ ను సందర్శించగలరు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?