Chakram ReRelease : టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది.ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలను మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు .రీ రిలీజ్ రోజు ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు.ప్రస్తుతం ఈ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లోనే కోలీవుడ్ లో కూడా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే క్లాసిక్ మూవీగా నిలిచిన చక్రం మూవీ రీ రిలీజ్ […]
SSMB29 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన “గుంటూరు కారం “సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయి మంచి విజయం సాధించింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.ఇదిలా ఉంటే మహేష్ తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు.ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా వస్తున్న […]
Indian 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇండియన్ 2 ‘ ..,స్టార్ డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాను తెరకెక్కించారు. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరో సిద్దార్థ్ ,కాజల్ అగర్వాల్,రకుల్ ప్రీత్ సింగ్,ప్రియా భవాని శంకర్, ప్రధాన పాత్రలలో నటించారు.అలాగే ఈ సినిమాలో ఎస్ జె సూర్య, బాబీ సింహ, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించనున్నారు.ఈ […]
Tamannaah :మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తెలుగులో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ఈ భామ తన అందం ,నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.వరుసగా గ్లామర్ పాత్రలు చేస్తూనే యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలలో కూడా నటిస్తుంది.ఈ భామ సౌత్ సినిమాలతో పాటు హిందీలో కూడా ఎంతగానో అలరిస్తుంది.రీసెంట్ గా బోల్డ్ సీన్స్ లో నటించకూడదని నియమాన్ని ఈ భామ బ్రేక్ […]
Swayambhu : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు.పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ క్రేజ్ పెరగడంతో తన తరువాత సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.నిఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభూ’. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ […]
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది.దర్శకుడు […]
Ileana : గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఈ భామ దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తరువాత ఈ భామ వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే తెలుగులో ఈ భామ కెరీర్ పీక్స్ స్టేజ్ లో ఉన్నసమయంలోనే బాలీవుడ్ కి వెళ్ళింది.దీనితో ఈ భామ సౌత్ సినిమాలకు దూరం అయింది.అయితే బాలీవుడ్ లో అయినా ఈ భామకు […]
Akhanda 2 : నటసింహం నందమూరి బాలయ్య గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమా తరువాత బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.”NBK 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై […]
Malaika Arora :బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ,హీరో అర్జున్ కపూర్ లవర్స్ అన్న విషయం తెలిసిందే.అయితే ఈ జంట బ్రేకప్ బాట పట్టినట్లు ఓ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది. అయితే 2017లో సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్బాజ్ ఖాన్ నుంచి మలైక విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నుంచి ఈ భామ బాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన బోని కపూర్ తనయుడు అర్జున్ కపూర్‌తో సహజీవనం సాగిస్తోంది.అయితే ఆమెకు అంతకు […]
Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత హీరోయిన్ గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ‘భగవంత్ కేసరి’సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం కాజల్ “సత్యభామ”అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా లో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు.సుమన్ చిక్కాల ఈ సినిమాను తెరకెక్కించిన ఈ […]