Ileana : ఒక్క అవకాశం ఇవ్వండి … టాలెంట్ చూపిస్తానంటున్న గోవా బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ileana : గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఈ భామ దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తరువాత ఈ భామ వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే తెలుగులో ఈ భామ కెరీర్ పీక్స్ స్టేజ్ లో ఉన్నసమయంలోనే బాలీవుడ్ కి వెళ్ళింది.దీనితో ఈ భామ సౌత్ సినిమాలకు దూరం అయింది.అయితే బాలీవుడ్ లో అయినా ఈ భామకు వరుసగా బడా ఆఫర్స్ వచ్చాయా అనుకుంటే అది లేదు.బాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేదు.దీనితో అక్కడ కూడా ఈ భామకు ఆఫర్స్ తగ్గిపోయాయి.
Read Also :Hari Hara Veera Mallu: వీరమల్లు దిగుతున్నాడు .. గెట్ రెడీ
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ఇదిలా ఉంటే ఇటీవల పెళ్ళి కాకుండానే తల్లి అయి ఇలియానా వార్తలలో నిలిచింది.ఆ తరువాత ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది.అయితే బాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిపోవడంతో ఇలియానా తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.హాట్ హాట్ ఫోటోషూట్ తో రెచ్చగోట్టెది.ప్రస్తుతం తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుంది.ప్రస్తుతం ఈ భామ మళ్ళీ సౌత్ సినిమావైపు చూస్తున్నట్లు తెలుస్తుంది.తనకి మరోసారి ఛాన్స్ ఇస్తే తన టాలెంట్ చూపిస్తానని ఇలియానా డైరెక్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.అయితే ఇలియానాకు సౌత్ లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి.
- Tags
- #goa beuty
- #Ileyana
- Request
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!