RC 16 : గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ”గేమ్ ఛేంజర్”అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించిన దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం […]
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడి’.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ […]
Mehreen : టాలీవుడ్ బ్యూటీ మెహ్రిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమాలో మెహ్రిన్ తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.దీనితో ఈ భామకు తెలుగులో వరుసగా ఆఫర్స్ వచ్చాయి.ఈ భామ హీరోయిన్ గా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమాలో ఈ భామ తన కామెడీ […]
టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చెన్నై భామ అయిన నివేతా పేతురాజ్ ”మెంటల్ మదిలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.ఆ తరువాత వరుస సినిమాలలో నటించిన ఈ భామ గత రెండేళ్లుగా ఆమె తెలుగులో ఏ సినిమాలోనూ నటించలేదు.ఇదిలా ఉంటే ఈ భామకు సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ వుతుంది.కారులో ప్రయాణిస్తోన్న నివేతను ఆపిన పోలీసులు తన కారు డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా..అందుకు ఆమె నిరాకరిస్తుంది.రోడ్డు వరకే […]
Sriranga Neethulu : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్టోరీలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.ఈ ఏడాది సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి విజయం సాధించింది.ఈ సినిమాకు సుహాస్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇదే సంవత్సరం సుహాస్ హీరోగా నటించిన మరో మూవీ శ్రీరంగనీతులు. ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల […]
Satyabhama : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించిన కాజల్ తన సినీ కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత కాజల్ హీరోయిన్ గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ‘భగవంత్ కేసరి’సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం […]
Balakrishana : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గాంగ్స్ ఆఫ్ గోదావరి “.కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ […]
HAROMHARA :టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గత కొన్నేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. సుధీర్ బాబు సినీ కెరీర్ లో “ప్రేమకథా చిత్రం” మినహా మరో హిట్ సినిమా లేదు.ఆ సినిమా తరువాత సుధీర్ బాబు చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అయిన కూడా సుధీర్ బాబు ప్రతిసారి సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర”.జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో […]
Balakrishna : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి ముఖ్య పాత్రలో నటించింది.మేకర్స్ ఈ సినిమాను మే 31 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా […]
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరిహర వీరమల్లు”.ఈ చిత్రం షూటింగ్ నాలుగేళ్ళ క్రిందటే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మొదలు పెట్టారు.ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా మొదట్లో కొంతభాగం షూటింగ్ జరుపుకుని పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఆ తరువాత పలు కారణాల వల్ల ఈ […]