Malaika Arora : మలైకా,అర్జున్ బ్రేక్ అప్..క్లారిటీ ఇచ్చిన మలైకా మేనేజర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malaika Arora :బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ,హీరో అర్జున్ కపూర్ లవర్స్ అన్న విషయం తెలిసిందే.అయితే ఈ జంట బ్రేకప్ బాట పట్టినట్లు ఓ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది. అయితే 2017లో సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్బాజ్ ఖాన్ నుంచి మలైక విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నుంచి ఈ భామ బాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన బోని కపూర్ తనయుడు అర్జున్ కపూర్‌తో సహజీవనం సాగిస్తోంది.అయితే ఆమెకు అంతకు ముందే ఓ కొడుకు కూడా వున్నాడు.అతడి పేరు అర్హాన్ ఖాన్.
Read Also :Music Shop Murthy : ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’… ఆకట్టుకుంటున్న ట్రైలర్..
Also Read
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
అయితే మలైకా, అర్జున్ కపూర్ ల మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 20 సంవత్సరాలు ఉండటంతో ఈ జంటపై తెగ ట్రోల్స్ వచ్చాయి.అయిన కూడా ఈ ట్రోల్స్ గురించి పట్టించుకోని ఆ జంట తమ రిలేషన్ ను కొనసాగిస్తున్నారు.నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే మలైకా వయసు పెరుగుతున్న తన గ్లామర్ జోరు మాత్రం తగ్గడంలేదు.తన హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ క్యూట్ లవ్ బర్డ్స్ విడిపోయారంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.అయితే దీనిపై మలైకా మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.అవన్నీ ఒట్టి పుకార్లని కొట్టి పారేసారు.వారు ప్రస్తుతం కలిసే వున్నారని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!