బిగ్ బాస్ 7 సీజన్ తెలుగు నిన్న గ్రాండ్ ఫినాలే జరిగింది.. విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు.. రన్నర్ గా సిరియల్ హీరో అమర్ దీప్ అయ్యారు.. రన్నర్గా నిలిచిన అమర్ కూడా బాగానే సంపాదించారు.. పల్లవి ప్రశాంత్ కు దగ్గరిలో ఉందని తెలుస్తుంది.. నిజానికి అనారోగ్యంతో బాధపడుతున్నా ఏనాడూ బయటకు చెప్పుకోలేదు. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల టాస్కులు ఆడలేకపోయినా అది తన వైఫల్యంగానే భావించాడే కానీ అనారోగ్యాన్ని సాకుగా చెప్పలేదు. విజయానికి […]
ఈమధ్య డెబిట్ కార్డుల కన్నా క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది.. కస్టమర్లకు అనేక ఆఫర్స్ ఇస్తూ కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు.. అంతేకాదు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా క్రెడిట్ కార్డులను ఇస్తున్నారు.. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. దీనిపై ప్రమాద బీమాతో పాటు ఆకర్షణీయమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది.. ఎల్‌ఐసీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, మాస్టర్ కార్డులు […]
చలికాలం వచ్చేసింది.. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది.. చలి నుంచి బయట పడేందుకు చలి మంటో లేకపోతే స్వేటర్లు వేసుకుంటారు. మరికొందరు రకరకాల జాకెట్లు వేసుకుని చలిని అరికట్టేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని ప్రాంతాల్లో భరించలేనంత చలి ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీలు హీట్ జాకెట్లు లేదా ఎలక్ట్రిక్ జాకెట్లను తీసుకొచ్చాయి. చలిని నియంత్రించే లక్షణం దీనికి ఉంటుంది. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ జాకెట్‌లో 5 హీటింగ్ జోన్‌లు ఉన్నాయి అంటే ఈ జాకెట్ మీకు […]
ఈరోజుల్లో మహిళలు పలు వ్యాపారాల్లో రానిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. మహిళలు కూడా కొత్తగా ఉండేలా చేస్తున్నారు.. మహిళలు ఇంట్లోనే ఉంటూ చేసే వ్యాపారాలు చాలానే ఉన్నాయి.. అందులో మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాము.. ఈ బిజినెస్ ను చేస్తే మీరు రోజుకి 2000 నుండి 3000 వరకు సంపాదించుకోవచ్చు.. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటా అనుకుంటున్నారా?.. ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసే బిజినెస్ లలో ఇది ఒకటి.. మెహందీ ని తయారుచేసే బిజినెస్.. ఎటువంటి […]
బోండాలు, బజ్జీలు, పూరీలు వేసుకోవాలంటే ఖచ్చితంగా నూనె ఉండాలి.. వాటికి మంచి రుచి రావాలంటే నూనెలో కాల్చాల్సిందే.. మనం ఇంట్లో ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటేనే నూనెను ఎలాగో వాడేస్తాం.. అదే బయట జంక్ ఫుడ్ చేసేవాళ్లు అయితే చెప్పనక్కర్లేదు రోజూ అదే పనిమీద ఉంటారు.. ముఖ్యంగా కబాబ్, ఫిష్ ఫ్రై లాంటి వంటకాలకు ఎక్కువగా ఉపయోగించిన నూనెను మళ్లీ ఉపయోగిస్తూ ఉంటారు. కేవలం బయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ […]
బిగ్ బాస్ 7 షో గ్రాండ్ ఫినాలే కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.. రేపు సాయంత్రం నుంచి గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా జరగనుంది.. మరికొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలే జరుపుకోబోతోంది. డిసెంబర్ 17న ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. ఈ ఏడాది హౌస్‌లోకి వచ్చిన 19 మంది కంటెస్టెంట్స్‌లో శివాజీ, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు… ఇక సోషల్ మీడియాలో గాసిప్ […]
చలికాలంలో ఎన్నో వ్యాధులు రావడం మాత్రమే కాదు.. బరువు కూడా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో శరీరం సహజంగా అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నటువంటి ఆహారాలను కోరుకుంటుంది.. దాంతో పాటుగా ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉండడం వలన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్ సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ అనే పరిస్థితికి దారితీస్తుంది.. అందుకే ఎక్కువగా మనం అలాంటి ఫుడ్ కోసం వెతుకుతాము.. అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల […]
తెలుగు టాప్ రియాలిటి షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం ఏడో సీజన్ జరుపుకుంటుంది.. ఈ సీజన్ చెప్పినట్లుగానే ఉల్టా పుల్టా గానే జరుగుతుంది.. వందరోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ రేపటితో ముగియనుంది.. హౌస్ లో ఫైనలిస్టులుగా ఆరుగురు సభ్యులు ఉన్నారు.. అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, అమర్ దీప్ టైటిల్ కోసం పోరాడుతున్నారు. బిగ్ బాస్ నుంచి అందుతున్న లీకుల ప్రకారం […]
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబుకు పరిచయాలు అవసరం లేదు.. తమిళ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో తప్పకుండా యోగిబాబు నటిస్తున్నాడు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. తమిళ సినిమాలు తెలుగులో కూడా వస్తున్నాయి. దాంతో ఇక్కడి వాళ్లకు కూడా అతను సుపరిచితమే.. శివకార్తికేయన్ నటించిన డాన్ లో నటించాడు యోగి బాబు. ఈ తెలుగులో కూడా డబ్ అయ్యింది. అలాగే దళపతి వారసుడు మూవీలోనూ […]
ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ వరుస గుడ్ న్యూస్ లను చెప్తుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది..ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పోస్టులకు అర్హతలు, […]