Suma Kanakala : కళ్లముందే కొడుకు చేసిన పనికి షాక్ అవుతున్న సుమ..అయ్యో పాపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాంకర్ సుమ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెర పై స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది.. ఆమె ఎన్నో షోస్ చేసింది. ఇప్పటికీ సినిమా ఈవెంట్లు చేస్తుంది. సుమ అడ్డా షోకి హోస్ట్ గా చేస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె తన కొడుకు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తుంది. ఆయన హీరోగా బబుల్ గమ్ అనే సినిమాలో నటించిన విషయాన్ని చెబుతుంది.. ఈ సినిమా ఈనెల 29 నా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సుమ ఈ షో లో తెలిపింది..
విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో బబుల్ గమ్ టీమ్ ఈ షోకు ప్రమోషన్స్ కోసం వచ్చారు.. రోషన్, హీరోయిన్ మానస చౌదరి, దర్శకుడు రవికాంత్ పేరపుతో పాటు ఆర్టిస్ట్ కిరణ్ మచ్చ, అలాగే రాజీవ్ కనకాల ఈ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ కనకాల, సుమ మధ్య ప్రేమ మళ్లీ చిగురించింది.. రాజీవ్ ఎర్రటి గులాబీలతో తనకు ప్రపోజ్ చేస్తాడు.. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య సాగిన సీన్స్ షోకు హైలెట్ అయ్యాయి..
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ఇకపోతే రోషన్ రెచ్చిపోయాడు. హీరోయిన్‌తో కలిసి ఉప్పెన్ సినిమాలోని పాటకి రొమాన్స్ స్టార్ట్ చేశాడు. ఉప్పెన సినిమాలో `జల జల పారే నీరు.. ` అనే పాట ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటకి రష్మి, సుధీర్ చేసిన రొమాన్స్ బుల్లితెరపై ఎవర్ గ్రీన్ లా నిలిచింది.. వీరిద్దరూ అంతకు మించి చేశారు.. ఒకపక్క సుమఆ సీన్ ను చూడలేక ముఖం పై చీర కొంగు వేసుకుంది.. నావల్ల కావడం లేదు ఆపండి అంటూ దగ్గరకు వెళ్లి చెప్పింది.. దానికి కిరణ్ ఇది షో కంటిన్యూ అన్నట్లు చెప్పారు.. మొత్తానికి ఈ షోకు ఈ సీన్ హైలెట్ గా నిలిచింది.. తాజాగా విడుదలైన ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఈ నెల 23న ప్రసారం కానుంది..
తాజావార్తలు
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!