Ap Jobs 2023 : నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో 70 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. వివరాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. దేవాదాయ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. మొత్తం 70 ఉద్యోగ ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు..ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు వివరంగ తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 35 ఉండగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి..టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు మాత్రం 30 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన హిందూ మతస్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు..
అర్హతలు..
బీఈ, బీటెక్ (సివిల్ లేదా ఎలక్ట్రికల్) పాసైన వాళ్లు ఏఈఈ ఉద్యోగాలకు అర్హులు కాగా ఎల్‌సీఈ డిప్లొమా పాసైన వాళ్లు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సడలింపు కూడా ఉంటుంది..42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు
జీతం..
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకు ఏఈఈకి రూ.35,000 వేతనం లభించనుండగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వాళ్లకు రూ.25,000 తో పాటు అదనపు అలవెన్సు లభించే అవకాశం అయితే ఉంటుంది..
ఎంపిక విధానం..
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది…
అప్లికేషన్ ఫీజు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ది కన్వీనర్, రిక్రూట్‌మెట్ సర్వీస్, పవర్ అండ్ ఎనర్జీ డివిజన్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్ అడ్రస్ కు ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్లు జనవరి ఐదు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్ళు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!