మీకు బాగా వంటలు చెయ్యడం వస్తే చాలు ఎన్నో రకాల వ్యాపారాలను చెయ్యొచ్చు.. ఫుడ్ బిజినెస్ లు లాస్ అవ్వవు.. ఎంతో కొంతలాభాలు అయితే ఉంటాయి.. అసలు ఎటువంటి స్నాక్స్ తయారు చెయ్యడం వల్ల మంచి లాభాలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మీరు మీ ఇంట్లోనే ఉండి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. చాలామంది మంచి బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది.. ఈ వ్యాపారం […]
బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్ గూడా జైలుకు తరలించారు.. అయితే బెయిల్ కోసం అప్లై చేసుకున్న ప్రశాంత్ కు మొదట నిరాశ కలిగింది.. ఇప్పుడు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. అయితే ప్రశాంత్‌కు కోర్టు షరతుల తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు […]
ఇప్పుడు అంతా రసాయనాలతో నిండిపోయింది.. ఏది చూసిన కెమికల్స్ వేస్తున్నారు.. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు కూడా కెమికల్స్ తో నిండిపోయాయి. అందుకే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత బాగా కడిగి వాడాలని నిపుణులు పదే పదే చెబుతున్నారు.. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా కూడా అది అందరికీ అందడం లేదని చెప్పాలి..పంట బాగా దిగిబడి రావాలని అధిక మోతాదులో రసాయనిక ఎరువులను వాడుతూ కలుషితం చేస్తుంటే.. మరోవైపు వ్యాపారులు పంటను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలని రసాయనిక మందులను […]
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, తాప్సీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ డుంకీ తాజాగా ప్రేక్షకుల ముందు వచ్చింది.. ఈ సినిమా ఆశించిన హిట్ ను సొంతం చేసుకోలేదు.. కానీ సినిమాలోని పాటలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సంవత్సరం కింగ్ ఖాన్ మూడవసారి వెండితెరపై చూడటానికి అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. భారతదేశంలో ఈ చిత్రం యొక్క మొదటి ప్రదర్శన ఉదయం ముంబైలోని ఐకానిక్ సింగిల్ స్క్రీన్ థియేటర్, గైటీ గెలాక్సీలో జరిగింది. ఊహించినట్లుగానే, డూంకీ […]
టీ అంటే చాలా మందికి ఇష్టం.. పొద్దున్నే ఒక చుక్క టీ గొంతులో పడితే చాలు అనుకుంటారు.. అయితే ఈ మధ్య రకరకాల టీలను తయారు చేస్తున్నారు టీ మాస్టార్స్ అందులో కొన్ని టీలు జనాలను మెప్పిస్తే మరికొన్ని టీలు మాత్రం విమర్శలను మూటకట్టుకున్నాయి.. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు మరో టీ వచ్చి చేరింది.. అది అలాంటి, ఇలాంటి టీ కాదు రసగుల్లా టీ.. పేరు వినగానే బయపడతున్నారా? మీరు విన్నది అక్షరాల నిజం.. ఆ […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల వచ్చిన అన్ని సినిమాలు భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా వసూళ్ల సునామిని సృష్టించాయి.. నిజానికి షారూఖ్ ఖాన్ 2018 తర్వాత సినిమాల నుండి ఐదేళ్ల విరామం తీసుకున్నాడు కానీ కింగ్ ఖాన్ తిరిగి వచ్చిన సంవత్సరంగా 2023ని SRK అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.. ఎందుకంటే మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ సంవత్సరాల్లో, […]
మార్కెట్ లో రెడ్ మీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది రెడ్ మీ కొత్త మొబైల్స్ ఎక్కువగా వస్తున్నాయి.. 2024 జనవరి 4న రెడ్‌మి నోట్ 13 ప్రో మోడల్ లాంచ్ కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో రెడ్‌మి నోట్ 13 మోడల్, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్‌తో పాటుగా వచ్చింది.. రెడ్‌మి నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 4న భారత మార్కెట్లో […]
చలికాలంలో దగ్గు, జలుబు రావడం కామన్.. వీటికి ఇంగ్లిష్ మందులను వాడిన కొంతవరకు ఉపశమనం పొందుతారు.. కానీ మళ్లీ అదే విధంగా జలుబు, దగ్గు ఉంటాయి.. ఇలాంటి వాటికి ఇంట్లో దొరికే మిరియాలను వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో మిరియాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. నల్ల మిరియాలు నల్ల బంగారం అని కూడా అంటారు. నల్ల మిరియాలలో చాలా ఆరోగ్యకరమైన అంశాలు ఉన్నందున, ఇది […]
ప్రపంచవ్యాప్తంగా సలార్ ఫీవర్ పట్టుకుంది.. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. టికెట్లు దొరకలేదని ఫ్యాన్స్ ఒకవైపు గొడవలకు దిగుతున్నారు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ మొదటి భాగం.. సీజ్ ఫైర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. నేడు ఇండియా వైడ్ భారీ స్థాయిలో భారీ అంచనాలు మధ్య ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసిన […]
ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ విడుదలైంది.. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన డార్లింగ్ సినిమా బొమ్మ థియేటర్లలో పడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సినిమా విడుదల అవుతుందన్న వారం ముందు నుంచే థియేటర్లను ముస్తాబు చేసి అందంగా తయారు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు.. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు.. తాజాగా ఓ అభిమాని విధ్యుత్ షాక్ గురై ప్రాణాలను వదిలాడు.. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాల్లో వెలుగుచూసింది.. వివరాల్లోకి వెళితే.. […]